AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayesha Takia: సర్జరీతో అందం పోయింది.. ట్రోలింగ్ దెబ్బకు సోషల్ మీడియా క్లోజ్.. సూపర్ మూవీ హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందంటే..

బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో అప్పట్లో కుర్రకారు ఫేవరెట్ బ్యూటీగా మారిపోయింది. కట్ చేస్తే.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. ఇంతకీ సూపర్ మూవీ హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?

Ayesha Takia: సర్జరీతో అందం పోయింది.. ట్రోలింగ్ దెబ్బకు సోషల్ మీడియా క్లోజ్.. సూపర్ మూవీ హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందంటే..
Super Movie
Rajitha Chanti
|

Updated on: Apr 10, 2025 | 9:50 AM

Share

అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. గ్లామర్ బ్యూటీగా ఇండస్ట్రీని ఏలేసింది. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. తెలుగు, హిందీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇంతకీ మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో అర్థమైయ్యిందా.. ? తనే హీరోయిన్ అయేషా టాకియా. ఈరోజు (ఏప్రిల్10)న ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు ఫ్యాన్స్. కానీ ఇప్పటికే ట్రోలింగ్ భరించలేక అయేషా తన సోషల్ మీడియా ఖాతాలన్నీ క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా.. ? ‘టార్జాన్: ది వండర్ కార్’, ‘వాంటెడ్’ వంటి చిత్రాల్లో నటించి కీర్తిని సంపాదించుకున్న ఆయేషా కొంతకాలంగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటుంది.

ఆయేషా 2004లో ‘టార్జాన్: ది వండర్ కార్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తన అమాయకమైన ముఖం, సహజమైన నటనతో అభిమానులను సంపాదించుకుంది. సోచా నా థా’, ‘దిల్ మాంగే మోర్’, ‘షాదీ సే పహెల్’, ‘నో స్మోకింగ్’, ‘పాఠశాల’, ‘వాంటెడ్’ చిత్రాలతో చాలా ఫేమస్ అయ్యింది. 23 సంవత్సరాల వయసులో ఫర్హాన్ అజ్మీని వివాహం చేసుకుంది. ఫర్హాన్ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అబూ అజ్మీ కుమారుడు.. అతడు హోటల్ వ్యాపారంలో రాణిస్తున్నాడు. వివాహం తర్వాత, ఆయేషా ఇస్లాం మతంలోకి మారి చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటుంది.

కొన్ని సంవత్సరాల క్రితం, ఆయేషా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని వెల్లడైంది. సర్జరీ తర్వాత ఆమె ముఖం పూర్తిగా మారిపోయింది. ఇక ఇటీవల ఆమె లుక్స్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దీంతో ఆమె తన ఖాతాలన్నీ బ్లాక్ చేసేసింది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా మారింది. తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ పంచుకుంటుంది.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?

Follow Us
తనకు అన్నం పెట్టిన వాళ్లకు ఇల్లు కొని వాళ్ల లైఫ్ సెట్ చేసిన హీరో
తనకు అన్నం పెట్టిన వాళ్లకు ఇల్లు కొని వాళ్ల లైఫ్ సెట్ చేసిన హీరో
చేప ముల్లు గొంతులో ఇరుక్కుందా? ఈ చిట్కాలతో ఈజీగా బయటపడండి!
చేప ముల్లు గొంతులో ఇరుక్కుందా? ఈ చిట్కాలతో ఈజీగా బయటపడండి!
రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్.. దీన్ని కొట్టే మొనగాడు లేనేలేదు..
రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్.. దీన్ని కొట్టే మొనగాడు లేనేలేదు..
తల్లితో కలిసి లిఫ్ట్ దిగని చిన్నారి.. పొరపాటున క్లోజ్ బటన్ నొక్కి
తల్లితో కలిసి లిఫ్ట్ దిగని చిన్నారి.. పొరపాటున క్లోజ్ బటన్ నొక్కి
విపరీత వేడిని క్షణాల్లో తగ్గించే హెల్ది టిఫిన్..
విపరీత వేడిని క్షణాల్లో తగ్గించే హెల్ది టిఫిన్..
విషాదం.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య!
విషాదం.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య!
జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే..
జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే..
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచాలా వద్దా?ఇలా చేస్తే వారం పాటు తాజాగా
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచాలా వద్దా?ఇలా చేస్తే వారం పాటు తాజాగా
జూన్ 8 నుంచి మృగశిర కార్తె..ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలి?
జూన్ 8 నుంచి మృగశిర కార్తె..ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలి?
కాస్ట్‌లీ క్రీమ్స్‌ వద్దు.. ఇంట్లో దొరికే ఈ ఒక్క పదార్థంతో ఈజీగా
కాస్ట్‌లీ క్రీమ్స్‌ వద్దు.. ఇంట్లో దొరికే ఈ ఒక్క పదార్థంతో ఈజీగా