గత్తరలేపుతున్న బిగ్ బాస్ భామ.. దివి ఫొటోస్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

06 June 2026

Pic credit - Instagram

Rajeev 

మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత నటిగా మారింది అందాల భామ దివి వైద్య. తర్వాత సినిమాల్లో రాణించింది. 

దివి 2019లో వచ్చిన మహర్షి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. ఆ సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ గా నటించింది.

ఆతర్వాత ఒకటి రెండు సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించి మెప్పించింది. ఆతర్వాత బిగ్ బాస్ లో పాల్గొంది.

దివి బిగ్‏బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఆమె తన ఆటతో అందంతో మెప్పించింది ముద్దుగుమ్మ దివి.

హైదరాబాద్‌ టైమ్స్‌ 2020లో టీవీ పరిశ్రమకు చెందిన మోస్ట్‌ డిజైరబుల్‌ వుమెన్‌గా నిలిచింది దివి.

మహర్షి సినిమా కంటే ముందు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. దివి 2018లో తొలిసారిగా "లెట్స్ గో" అనే షార్ట్ ఫిలింలో నటించింది.

సినిమాలతో పాటు మ్యూజిక్ వీడియోలు కూడా చేసింది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది.