Aadi Movie: ఎన్టీఆర్ ‘ఆది’ మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తుందో తెలిస్తే ..

ఈ క్రమంలోనే ఒకప్పటి తెలుగు హీరోయిన్ లేటేస్ట్ ఫోటో చూసి షాకవుతున్నారు. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ కీర్తి చావ్లా. ఈ పేరు చెబితే అంతగా గుర్తుపట్టరు. కానీ ఎన్టీఆర్ నటించిన 'ఆది' సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‏లోనే భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో 'ఆది' ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది.

Aadi Movie: ఎన్టీఆర్ 'ఆది' మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తుందో తెలిస్తే ..
Aadi Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 15, 2024 | 6:57 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ తారలు చాలా యాక్టివ గా ఉంటున్నారు. యంగ్ హీరోహీరోయిన్స్ ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్, రీల్స్ అంటూ తెగ హడావిడి చేస్తుంటారు. కానీ ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తారలు కూడా నెట్టింట యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి గడిపే ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పటి తెలుగు హీరోయిన్ లేటేస్ట్ ఫోటో చూసి షాకవుతున్నారు. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ కీర్తి చావ్లా. ఈ పేరు చెబితే అంతగా గుర్తుపట్టరు. కానీ ఎన్టీఆర్ నటించిన ‘ఆది’ సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‏లోనే భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘ఆది’ ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో తారక్ సరసన కీర్తి చావ్లా కథానాయికగా నటించింది. ఈ మూవీలో అప్పుడు బొద్దుగా.. క్యూట్ గా కనిపించి తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో తారక్, కీర్తి కెమిస్ట్రీ అభిమానులను ఫిదా చేసింది. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ తెలుగులో కీర్తికి అంతగా అవకాశాలు రాలేదు. ఆది తర్వాత నాగార్జున నటించిన మన్మధుడు సినిమాలో ఓ పాటలో కనిపించింది కీర్తి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత తెలుగులో కాశి, శ్రావణమాసం, ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు చిత్రాల్లో నటించిన ఆమె.. తెలుగు, తమిళ భాషలలో సినిమాల్లో నటించిన స్టార్ డమ్ మాత్రం రాలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది కీర్తి. దాదాపు పది సంవత్సరాలు చిత్రపరిశ్రమకు దూరంగా ఉన్న కీర్తి ఇటీవల ఓ అమ్మాయి ప్రేమకథ చిత్రంలో కనిపించింది. అయితే ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో.. మరోసారి నిరాశే ఎదురైంది. తాజాగా కీర్తికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

60కు చేరువైనా పెళ్లి ఊసెత్తని సల్మాన్.. అసలు విషయం ఇదే!
60కు చేరువైనా పెళ్లి ఊసెత్తని సల్మాన్.. అసలు విషయం ఇదే!
మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు