తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తున్నట్లేనా?
యంగ్ హీరోల మధ్యే కాదు సీనియర్ హీరోల మధ్య కూడా టఫ్ ఫైట్ నడుస్తోంది. కథల ఎంపిక, కలెక్షన్ రికార్డుల విషయంలో సీనియర్ స్టార్స్ మధ్య గట్టి పోటి కనిపిస్తోంది. మార్కెట్ లెక్కలు మారిపోవటంతో టాలీవుడ్ సీనియర్స్, కొత్త హైట్స్ రీచ్ అయ్యేందుకు అన్ని రకాలుగా కష్టపడుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
