Tollywood: బాబోయ్.. అందాలతో కుర్రాళ్ల కొంపముంచుతోన్న బ్యూటీ.. అప్పుడు క్యూట్‏గా.. ఇప్పుడు హాట్‏గా..

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. కట్ చేస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అప్పట్లో నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. ? ఇంతకీ ఆ అమ్మాయిని గుర్తుపట్టారా?

Tollywood: బాబోయ్.. అందాలతో కుర్రాళ్ల కొంపముంచుతోన్న బ్యూటీ.. అప్పుడు క్యూట్‏గా.. ఇప్పుడు హాట్‏గా..
Nani
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 12, 2025 | 7:26 PM

న్యాచురల్ స్టార్ నాని సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నాని.. ప్రస్తుతం చేతిలో మరిన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. నాని నటించిన చిత్రాల్లో గ్యాంగ్ లీడర్ ఒకటి. ఈ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా.. మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇందులో నాని యాక్టింగ్, హీరోయిన్ క్యూట్ నెస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. డైరెక్టర్ విక్రమ్ కుమార్ కె దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని రైటర్ గా కనిపించగా.. అతడి జోడిగా ప్రియాంక మోహనన్ కనిపించింది. ఇక ఇందులో యంగ్ హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటించాడు. ఇందులో ఓ చిన్నారి నుంచి మరో బామ్మ వరుక అన్ని ఏజ్ గ్రూప్ ఆడవాళ్లను చూపించారు. వారి జీవితాలకు నాని అండగా ఉండడం ఈ సినిమాలో చూడొచ్చు. ఈ సినిమాలో లేడీస్ గ్రూప్ లో కనిపించిన ఓ టీనేజ్ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ కటౌట్ తో కనిపిస్తుంది.

ఆ అమ్మాయి పేరు శ్రియా కొంతం. గ్యాంగ్ లీడర్ సినిమాలో అన్నయ్యను కోల్పోయిన అమ్మాయిగా నటించింది. ఇందులో చాలా పద్దతిగా, అమాయకంగా స్వాతి అనే పాత్రలో కనిపించి మెప్పించింది. అన్నయ్యకు మెసేజ్ లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. నటనకు గుడ్ బై చెప్పి చదువు పై దృష్టి పెట్టింది శ్రియ. కానీ అటు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం లేటేస్ట్ క్రేజీ ఫోటోలతో మతిపోగొట్టేస్తుంది.

ఇవి కూడా చదవండి

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని వయ్యారాలతో అదరగొడుతుంది. అచ్చం హీరోయిన్ కటౌట్ తో నెట్టింట హీట్ పెంచేస్తుంది. తాజాగా శ్రియా షేర్ చేసిన ఫోటోస్ పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..