AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ముద్దులొలుకుతున్న ఈ చిన్న మల్టీటాలెంటెడ్.. సింగర్ గానే కాదు యాక్టర్‌గాను మెప్పిస్తోంది ఎవరో కనిపెట్టారా..?

ఇక ఇప్పటికే సింగర్స్ చాలా మంది సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గానగంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం నుంచి ఎంతో మంది సింగర్లు సినిమాలో కూడా నటిస్తూ వస్తున్నారు.

Tollywood: ముద్దులొలుకుతున్న ఈ చిన్న మల్టీటాలెంటెడ్.. సింగర్ గానే కాదు యాక్టర్‌గాను మెప్పిస్తోంది ఎవరో కనిపెట్టారా..?
Tollywood
Rajeev Rayala
|

Updated on: Oct 24, 2022 | 9:28 AM

Share

సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెండ్ నటులు చాలా మంది ఉన్నారు. కేవలం హీరో , హీరోయిన్స్ గానే కాకుండా తమలో ఉన్న సరికొత్త టాలెంట్ ను కూడా బయటపెడుతూ ఉంటారు కొందరు. ఇక ఇప్పటికే సింగర్స్ చాలా మంది సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గానగంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం నుంచి ఎంతో మంది సింగర్లు సినిమాలో కూడా నటిస్తూ వస్తున్నారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా, సింగర్స్ రాణించిన వారిలో సింగర్ సునీత గురించి చెప్పకుండా ఉండలేము.. ఆమె ఎంతో మంది తన గాత్రాన్ని దానం చేశారు. ఇక్కడ ఒక చిన్నారి బాల నటిగా అరంగేట్రం చేసి ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తోంది. నటనకు కొంత విరామం ప్రకటించి తనకు ఎంతో ఇష్టమైన సింగర్ గా ఎదగాలని కోరుకుంది. ఆమె ఎవరో గుర్తు పట్టారా..? ఆమె  మరెవరో కాదు

ఆండ్రియా జెరేమియా తమిళ సింగర్. అంతే కాదు నటిగాను ఈ అమ్మడికి మంచి గుర్తింపు ఉంది.ఈ చిన్నది బాలనటిగా  కొన్ని సినిమాల్లో నటించింది.  ఇక నటనతో పాటు.. సింగింగ్ ఆమెకు ఫెవరేట్ హాబీ. ఆండ్రియా రెండు కోలివుడ్ మూవీల్లో నటించింది. గౌతం మీనన్ దర్శకత్వం వహించిన ‘పచ్చైకిలి ముత్తచారం’లో శరత్ తో కలిసి నటించింది. గౌతం మీనన్ దర్శకత్వంలో మూవీలో ఒక పాట పాడిన ఆమెను డైరెక్టర్  శోభన, సిమ్రన్, టబులను సంప్రదించి ‘పచ్చైకిలి ముత్తచారం’లో ఆండ్రియాకు మంచి పాత్ర ఇచ్చాడు. అలాగే గిరీష్ కర్నాడ్ ‘నాగమండల’ మూవీతో అరంగేట్రం చేసింది. 2006లో నటుడు శివతో కలిసి ఓ కాఫీ యాడ్ లో నటించింది. పొదిగై ఛానల్ లో ప్రసారమయ్యే ఒక సీరియల్ లో కూడా కనిపించింది. ‘కంద నాల్ మదల్’ క్లైమాక్స్ లో చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది.

ఇక సింగర్ గా హరీష్ జయరాజ్ స్వరపర్చిన తమిళ చిత్రాల్లో ఆమె పాడింది. అన్నియన్ (అపరిచితుడు) కన్నుమ్ కన్నుమ్ నోకియా పాడింది ఆండ్రియానే. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఓ బేబీ, మ్యాస్ర్టో ఇలయరాజా స్వరపరచిన పలు చిత్రాలలో కూడా  ఆండ్రియా పాడింది.

ఇవి కూడా చదవండి
Andrea Jeremiah

Andrea Jeremiah

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా