AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలెక్టర్ అవ్వాల్సిన కుర్రది.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్.. కుర్రాళ్ళు ఆమెకోసం పడి చచ్చిపోతారు..

సినీ పరిశ్రమలో నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని కోటి కలలో అడుగుపెడుతుంటారు. ముఖ్యంగా కొత్త హీరోయిన్స్ చాలా మంది వస్తుంటారు. ఒకటి రెండు చిత్రాలతో చాలా ఫేమస్ అయిపోతుంటారు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అతి తక్కువ సమయంలోనే కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంటారు.

కలెక్టర్ అవ్వాల్సిన కుర్రది.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్.. కుర్రాళ్ళు ఆమెకోసం పడి చచ్చిపోతారు..
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 24, 2025 | 2:16 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ లో రకరకాల పనులు చేసే వారు. కొంతమంది సేల్స్ గర్ల్స్ గ మరికొంతమంది కాల్ సెంటర్స్ లో కూడా పని చేశారు. మరికొంతమంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. అలాగే డాక్టర్స్ కూడా ఉన్నారు. అదృష్టం కలిసొచ్చి హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఐఏఎస్ అవ్వాల్సిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా మారి ప్రేక్షకులను అలరిస్తుంది. హీరోయిన్ అవ్వకపోతే కలెక్టర్ అయ్యేది ఈ ముద్దుగుమ్మ.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్ గా మారింది. సినీ ఇండస్ట్రీలో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఆ అమ్మడి అందానికి ప్రేక్షకులు పడి చచ్చిపోతారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : అప్పుడు మాస్ రాజా సినిమాలో సైడ్ రోల్.. ఇప్పుడు స్టార్ హీరో.. ఏకంగా రవితేజ మూవీలో గెస్ట్ గా..

ఆమె ఎవరో కాదు అందాల భామ రాశీ ఖన్నా.. అందాల భామ రాశి ఖన్నా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. బడా సినిమాలకోసం ఎదురుచూడకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. మీడియం రేంజ్ హీరోలందరి సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత వరుస అవకాశాలు అందుకుంది.

ఇది కూడా చదవండి : ఏం సినిమారా అయ్యా..! మెంటలెక్కి పోవాల్సిందే.. ఫ్యామిలీతో కలిసి చూడకపోవడం మంచిది

కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి పేక్షకులను మెప్పించింది. ఇటీవలే హిందీలోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ, తెలుగు తమిళ్, హిందీ భాషల్లో రాశీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. గతంలో రాశీ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొదట్లో ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నానని, అయితే మోడలింగ్‌లో పై ఆసక్తి ఉండటంతో స్క్రీన్ ఇండస్ట్రీకి వచ్చానని చెప్పింది. దీని తర్వాత తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో కథానాయికగా కనిపించింది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమాలో నటిస్తుంది. దీని తర్వాత తెలుసు కదా..,తో పాటు మరో సినిమాలోనూ నటిస్తుంది. అలాగే బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ అందుకుంది రాశీ.

ఇది కూడా చదవండి : గుర్తుందా మావ..! అప్పట్లో టిక్ టాక్‌ను ఊపేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మీరు గ్యాస్ ఏజన్సీ తీసుకోవాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు అవుతుంది..?
మీరు గ్యాస్ ఏజన్సీ తీసుకోవాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు అవుతుంది..?
చరిత్ర సృష్టించేందుకు రెడీ అయిన జైస్వాల్-వైభవ్ జోడీ
చరిత్ర సృష్టించేందుకు రెడీ అయిన జైస్వాల్-వైభవ్ జోడీ
కృష్ణతో సినిమా తీస్తున్నానని ఎన్టీఆర్‌కి కోపం వచ్చింది.!
కృష్ణతో సినిమా తీస్తున్నానని ఎన్టీఆర్‌కి కోపం వచ్చింది.!
మీ దగ్గర డబ్బు నిలవడం లేదా? ఈ 5 తప్పులు మీ కొంప ముంచుతాయి!
మీ దగ్గర డబ్బు నిలవడం లేదా? ఈ 5 తప్పులు మీ కొంప ముంచుతాయి!
కష్టకాలంలో భారత్‌కు నిజమైన స్నేహితులు వీరే..!
కష్టకాలంలో భారత్‌కు నిజమైన స్నేహితులు వీరే..!
‘దావూద్’ బతికే ఉన్నాడా? డీ-కంపెనీ చీకటి సామ్రాజ్యం వెనుక నిజాలివే
‘దావూద్’ బతికే ఉన్నాడా? డీ-కంపెనీ చీకటి సామ్రాజ్యం వెనుక నిజాలివే
తెల్లవారుజామునే కలలో ఇవి కనిపించాయా? అయితే మీ పంట పడినట్లే!
తెల్లవారుజామునే కలలో ఇవి కనిపించాయా? అయితే మీ పంట పడినట్లే!
చిరంజీవితో స్వయంకృషి సినిమా.. ఆ సంఘటనే కారణం..
చిరంజీవితో స్వయంకృషి సినిమా.. ఆ సంఘటనే కారణం..
భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బెస్ట్‌ మైలేజీ..!
భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బెస్ట్‌ మైలేజీ..!
ఐపీఎల్ హిస్టరీలో భారీ జరిమానా.. అయ్యర్ పరిస్థితి అగమ్యగోచరం
ఐపీఎల్ హిస్టరీలో భారీ జరిమానా.. అయ్యర్ పరిస్థితి అగమ్యగోచరం