6 సినిమాలు చేస్తే అన్ని డిజాస్టర్..! అప్పుడు ఊపేసింది.. ఇప్పుడు కనపడకుండా పోయింది
చాలా మంది ముద్దుగుమ్మలు తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మంచి సినిమా పడితే స్టార్స్ గా మారిపోవాలని హీరోయిన్స్ ప్రయత్నిస్తున్నారు. దాంతో మంచి ఛాన్స్ దొరికితే తమ టాలెంట్ మొత్తం చూపించడానికి, అలాగే ఎలాంటి సాహసమైన చేయడానికి హీరోయిన్స్ రెడీ అవుతున్నారు. అయితే కొంతమంది ముద్దుగుమ్మలు కొన్ని సినిమాలతోనే పరిమితం అవుతున్నారు.

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కొత్త కొత్త హీరోయిన్స్ పరిచయమవుతున్నారు. కొంతమంది ఒకే ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఓవర్ నైట్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్నారు చాలా మంది ముద్దుగుమ్మలు. ఇంకొంతమంది ఎంత త్వరగా క్రేజ్ తెచ్చుకుంటున్నారో అంతే త్వరగా కనుమరుగవుతున్న. స్టార్టింగ్ లో జోరు చూపించిన చాలా మంది భామలు ఇప్పుడు స్పీడ్ తగ్గించేశారు. కొంతమంది పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు. మరికొంతమంది ఇతర భాషలకు కూడా చెక్కేస్తున్నారు. ఇదిలా ఉంటే పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీని గుర్తుపట్టారా. ? అంత ఈజీ మర్చిపోయే భామ కాదు ఆమె.. తన గ్లామర్ తో గత్తర లేపిన చిన్నది ఆమె..
ఇది కూడా చదవండి :తండ్రి స్కూల్ ముందు సమోసాలు అమ్మేవాడు.. కూతురు ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ సింగర్.
పై ఫొటోలో ఉన్న బ్యూటీ చాలా మంది కుర్రకారు కలల రాకుమారి. తన అందాలతో ఎంతోమంది హృదయాలను బద్దలు కొట్టింది ఆమె. అంతే కాదు అందాలు ఆరబోయడంలోనూ వెనుకాడదు ఆ హాటీ. ఇండస్ట్రీలో అడుగు పెట్టడమే హాట్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చింది. ఆర్జీవీ ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఆయనతో వరుస సినిమాలు చేసింది. ఆమె మరెవరో కాదు అప్సరరాణి. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు అంకేత మహారాణా.. కానీ ఆమె సినిమా ఇండస్ట్రీలో అప్సరా రాణిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది.
ఇది కూడా చదవండి : అలాంటి సీన్ చేసి ఇంటికెళ్లి ఏడ్చా.. ఇప్పటికీ బాధగానే ఉంది.. ఇన్నాళ్లకు అసలు విషయం బయట పెట్టిన సదా
ముఖ్యంగా ఆర్జీవీ తెరకెక్కించిన సినిమాలతో ఈ అమ్మడు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. 4 లెటర్స్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది. బికినీ సీన్స్ కు ఈ బ్యూటీ కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి. సినిమాల్లో బోల్డ్ సీన్స్ లో , రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటిస్తుంది ఈ చిన్నది. ఇక ఆ మధ్య ఆర్జీవీ తెరకెక్కించినా డేంజర్ అనే సినిమాలో ఓ రేంజ్ లో అందాలతో రెచ్చిపోయింది అప్సర రాణి. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది సెగలు రేపే ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుంది.
ఇది కూడా చదవండి : ఏం సినిమా రా అయ్యా..! థియేటర్స్‌లో డిజాస్టర్..11ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








