AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలి సినిమానే రామ్ చరణ్‌తో బ్లాక్ బస్టర్.. వెంటానే డిజాస్టర్.. కట్ చేస్తే కనిపించకుండా పోయింది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే చరణ్ తో మొదటి సినిమా చేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుందా.?

తొలి సినిమానే రామ్ చరణ్‌తో బ్లాక్ బస్టర్.. వెంటానే డిజాస్టర్.. కట్ చేస్తే కనిపించకుండా పోయింది
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: May 07, 2025 | 5:00 PM

ఇండస్ట్రీలో అదృష్టం కలిసిరాని హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తొలి సినిమాతో భారీ హిట్ అందుకొని ఆతర్వాత హిట్స్ అందుకోలేకపోయిన హీరోయిన్స్ పదుల సంఖ్యలో ఉన్నారు. మొదటి సినిమాతో హిట్ కొట్టి ఆతర్వాత వరుసగా ఫ్లాప్స్ అందుకొని ఆతర్వాత కనిపించకుండా పోయారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. తొలి సినిమానే భారీ హిట్. అది కూడా ఓ స్టార్ హీరోతో చేసింది. కానీ ఆతర్వాత ఓ డిజాస్టర్ సినిమాలో మెరిసింది. కట్ చేస్తే కనిపించకుండా పోయింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? తన అందంతో ఈ చిన్నది కుర్రాళ్లను కట్టిపడేసింది. ఇంతకూ ఆ భామ ఎవరో తెలుసా.? అండలో అప్సరస ఆ చిన్నది. ఆమె మరెవరో కాదు..

పై ఫొటోలో కనిపిస్తున్న భామ ఇండస్ట్రీలోనే ఓ హాట్ బ్యూటీ. తన గ్లామర్ తో ఎంతో మందికి నిద్రలేకుండా చేసింది. ఆమె మరెవరో కాదు నేహా శర్మ. ఈ హేమ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి వచ్చింది. తొలి సినిమానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన ఛాన్స్ అందుకుంది. రామ్ చరణ్ నటించిన మొదటి సినిమా చిరుతలో హీరోయిన్ గా చేసింది నేహా శర్మ. చిరుత సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. ఈసినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇవి కూడా చదవండి

కానీ నేహా శర్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. చిరుత సినిమా తర్వాత కుర్రాడు అనే సినిమా చేసింది. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా నటించాడు. ఈ సినిమా డిజాస్టటర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత నేహా తెలుగులో కనిపించలేదు. ఈ అమ్మడు బాలీవుడ్ కు చెక్కేసింది. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కానీ అక్కడ కూడా అంతగా గుర్తింపు పొందలేదు ఈ భామ. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన గ్లామర్ తో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుంది. తన చెల్లితో కలిసి ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది ఈ చిన్నది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాల్పుల విమరణలో ఎవరి పాత్ర లేదు.. విక్రమ్ మిస్రీ సంచలన వ్యాఖ్యలు!
కాల్పుల విమరణలో ఎవరి పాత్ర లేదు.. విక్రమ్ మిస్రీ సంచలన వ్యాఖ్యలు!
గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదంపై HRC సీరియస్‌.. నోటీసులు జారీ!
గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదంపై HRC సీరియస్‌.. నోటీసులు జారీ!
పార్క్‌ చేసిన బైక్‌పై అనుమానాస్పదంగా సంచి.. ఓపెన్ చేసి చూడగా షాక్
పార్క్‌ చేసిన బైక్‌పై అనుమానాస్పదంగా సంచి.. ఓపెన్ చేసి చూడగా షాక్
ఆసియా కప్‌లో భారత్‌ పాల్గొనట్లేదని వార్తలు.. బీసీసీఐ సంచలన ప్రకటన
ఆసియా కప్‌లో భారత్‌ పాల్గొనట్లేదని వార్తలు.. బీసీసీఐ సంచలన ప్రకటన
మన దేవాలయాల సంపదతో అమెరికా, చైనా దేశాల అప్పు కూడా తీర్చవచ్చట
మన దేవాలయాల సంపదతో అమెరికా, చైనా దేశాల అప్పు కూడా తీర్చవచ్చట
దాయాది దేశం కోసం ఏమైనా చేసే పిల్ల సైతాన్లు
దాయాది దేశం కోసం ఏమైనా చేసే పిల్ల సైతాన్లు
రిషబ్ అవుట్‌తో స్టేడియం విడిచి వెళ్లిన యజమాని! రియాక్షన్ వైరల్!
రిషబ్ అవుట్‌తో స్టేడియం విడిచి వెళ్లిన యజమాని! రియాక్షన్ వైరల్!
ఇంట్లో సిరిసంపదల కోసం రాత్రి నిద్రపోయే ముందు పాటించాల్సిన నియమాలు
ఇంట్లో సిరిసంపదల కోసం రాత్రి నిద్రపోయే ముందు పాటించాల్సిన నియమాలు
రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహన కృష్ణ స్వామి ఉంజల్ సేవ
రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహన కృష్ణ స్వామి ఉంజల్ సేవ
పొలాలకు వెళ్తున్న రైతులు.. బీ కేర్‌ఫుల్!
పొలాలకు వెళ్తున్న రైతులు.. బీ కేర్‌ఫుల్!