AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దొరికేసింది మావ..! పేరుకే బ్యాగ్రౌండ్ డాన్సర్.. అందాలు మాత్రం అదుర్స్

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా ‘ మన శంకర వరప్రసాద్ గారు ’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కింంచిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే విక్టరీ వెంకటేష్ మరో కీ రోల్ లో మెరిశాడు. సంక్రాంతి కానుకగా ఇవాళ (జనవరి 12)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది.

దొరికేసింది మావ..! పేరుకే బ్యాగ్రౌండ్ డాన్సర్.. అందాలు మాత్రం అదుర్స్
Mana Shankara Vara Prasad G
Rajeev Rayala
|

Updated on: Jan 17, 2026 | 10:39 AM

Share

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ మనశాంకరవరప్రసాద్ గారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే రాబడుతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ కూడా కీలక పాత్రలో నటించి మెప్పించారు. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో పండగ హిట్ బొమ్మగా నిలిచింది. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. మిలియన్ కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి సాంగ్స్.

అతనంటే నాకు పిచ్చి.. నా గది నిండా ఆ హీరో ఫొటోలే : ఫోక్ డాన్సర్ నాగ దుర్గ

ఇక వెంకటేష్, చిరంజీవి కలిసి నటించడమే కాదు ఇద్దరూ కలిసి ఓ సాంగ్ కు డాన్స్ వేసి మరి అదరగొట్టారు. మెగా విక్టరీ సాంగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సాంగ్ లో వెంకటేష్, చిరంజీవి డాన్స్ అదరగొట్టేశాడు. అయితే ఈ సాంగ్ లో చిరు వెంకీలతో పాటు ఓ అమ్మడు కూడా హైలైట్ అయ్యింది. చిరు వెంకీ వెనక డాన్స్ తో అదరగొట్టింది ఆ అమ్మడు.

ఇవి కూడా చదవండి

ఆ ముద్దుగుమ్మకు పోటీ లేదు.. స్టార్ హీరోయిన్స్ కూడా ఆవిడనే ఫాలో అయ్యేవారన్న బాలయ్య

ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా ఐడీ కోసం నెటిజన్స్ తేగా గాలిస్తున్నారు. ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరు ఆమె.. ఐడీ ఏంటంటే.. ఆమె పేరు అంజలి. బ్యాగ్రౌండ్ డాన్సర్ గా పలు సినిమాల్లో నటించింది ఈ చిన్నది. తెలుగుతో పాటు పలు హిందీ సినిమాల్లోనూ బ్యాగ్రౌండ్ డాన్సర్ గా ఆకట్టుకుంది. అలాగే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలతో పాటు వీడియోలతోనూ ఆకట్టుకుంటుంది. అంతే కాదు తన అందాలతోనూ ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

అతను నా సినిమాలు చూడడు.. కానీ నన్ను ఓ జంతువులా చూస్తాడు.. అసలు విషయం చెప్పిన ఆర్జీవీ

View this post on Instagram

A post shared by Anjali Jha (@jha_anjali04__)

అంజలి ఇన్ స్టా గ్రామ్

View this post on Instagram

A post shared by Anjali Jha (@jha_anjali04__)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..