AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: బాక్సింగ్ రింగ్‌లోకి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. పంచులతో హోరెత్తించిందిగా.. ఫొటోస్ వైరల్

కెరీర్ ప్రారంభంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుందీ టాలీవుడ్ హీరోయిన్. తన అందం, అభినయంతో కుర్రకారును కట్టి పడేసింది. అయితే ఉన్నట్లుండి సినిమాలకు దూరమైంది. మళ్లీ ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ బాక్సింగ్ రింగ్ లో పంచులతో అదరగొట్టింది.

Basha Shek
|

Updated on: Mar 11, 2026 | 10:39 PM

Share
 టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కన్నడ సినిమాలతోనే హీరోయిన్ గా అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే బాగా గుర్తింపు తెచ్చుకుంది.

1 / 6
 2018లో నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నభా. మొదటి సినిమాలోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు కొట్టేసింది.

2 / 6
 అదుగో, ఇస్మార్ట్ శంకర్, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్,  మ్యాస్ట్రో సినిమాలతో మెప్పించింది నభా నటేష్. అయితే  తార 2021-24 ల మధ్య అసలు సినిమాలు చేయలేదీ అందాల తార.

3 / 6
 ఒక యాక్సిడెంట్ లో గాయపడిన ఈ బ్యూటీ చాలా రోజుల వరకు ఇంటికే పరిమితమైంది. ఇక డార్లింగ్స్ తో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల తార ఇప్పుడు రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు స్వయంభు, నాగబంధంలో నటిస్తోంది.

4 / 6
 సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇంటర్నేషనల్ వుమెన్స్ డే సందర్భంగా ప్రముఖ మేగజైన్ షీ ఇండియా నభా నటేష్ ను తన కవర్ పేజీగా పబ్లిష్ చేసింది.

5 / 6
 ఈ కవర్ పేజీ ఫొటోలో బాక్సర్ గా కనిపించింది నభా. ఇప్పుడు అవే ఫొటోలను మరోసారి సోషల్ మీడియాలో షేర్ చేసిందీ అందాల తార. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

6 / 6
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..