AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలాంటి సీన్ చేయాల్సిందే.. తమన్నాను ఒత్తిడి చేసిన డైరెక్టర్..!

మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది.

అలాంటి సీన్ చేయాల్సిందే.. తమన్నాను ఒత్తిడి చేసిన డైరెక్టర్..!
Tamanna Bhatia
Rajeev Rayala
|

Updated on: Jan 17, 2026 | 9:34 AM

Share

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించేసింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన తమన్నా.. ఇప్పుడు పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది. సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేసి ప్రేక్షుకులను ఆకట్టుకుంది ఈ భామ. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ తో ఆకట్టుకుంటుంది. కేవలం నటిగానే కాదు స్పెషల్ సాంగ్స్ ల్లోనూ ఊపేస్తోంది ఈ వయ్యారి. నిజం చెప్పాలంటే సినిమాలతో పోల్చుకుంటే.. స్పెషల్ సాంగ్స్ తోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం తమన్నా సినిమాల స్పీడ్ తగ్గించింది. అడపాదడపా సినిమాలు చేసి మెప్పిస్తుంది.

అతనంటే నాకు పిచ్చి.. నా గది నిండా ఆ హీరో ఫొటోలే : ఫోక్ డాన్సర్ నాగ దుర్గ

తెలుగులో చివరిగా ఓదెలు 2 సినిమా చేసింది.. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ పైనే ఫోకస్ చేసింది. తాజాగా తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఓ దర్శకుడు తనను ఇబ్బందిపెట్టారని తెలిపింది తమన్నా..  ఇంటిమేట్ సీన్స్ లో నటించమని ఓ దర్శకుడు తనను ఇబ్బందిపెట్టారని తెలిపింది తమన్నా..

ఆ ముద్దుగుమ్మకు పోటీ లేదు.. స్టార్ హీరోయిన్స్ కూడా ఆవిడనే ఫాలో అయ్యేవారన్న బాలయ్య

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. దర్శకుడు ఎంత ఒత్తడి చేసిన ఆ సన్నివేశం చేయను అని చెప్పిందట.. చివరకు సన్నివేశాన్ని చేయలేదట కానీ చివరికి ఆ డైరెక్టర్ తన వద్దకు వచ్చి క్షమాపణలు కూడా చెప్పారని తమన్నా తెలిపింది. అయితే తమన్నా నటించిన ఏ సినిమా విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది.? ఆ డైరెక్టర్ ఎవరు? ఏ హీరో సినిమా విషయంలో ఇది జరిగింది అనేది మాత్రం చెప్పలేదు తమన్నా. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

అతను నా సినిమాలు చూడడు.. కానీ నన్ను ఓ జంతువులా చూస్తాడు.. అసలు విషయం చెప్పిన ఆర్జీవీ

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
భారత్ వర్సెస్ శ్రీలంక ‘ఎ’ జట్ల సమరం..మ్యాచ్ లైవ్ ఎప్పుడు?
భారత్ వర్సెస్ శ్రీలంక ‘ఎ’ జట్ల సమరం..మ్యాచ్ లైవ్ ఎప్పుడు?
కిడ్నీ వ్యాధి మరణాల్లో తెలంగాణనే టాప్! కారణాలు ఇవే
కిడ్నీ వ్యాధి మరణాల్లో తెలంగాణనే టాప్! కారణాలు ఇవే
సర్కార్‌ బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్.. ఇవన్నీ ఫ్రీగా తినొచ్చు
సర్కార్‌ బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్.. ఇవన్నీ ఫ్రీగా తినొచ్చు
స్కూల్స్ రీ ఓపెన్: మీ పిల్లలు బడికి వెళ్లనంటూ ఏడుస్తున్నారా..?
స్కూల్స్ రీ ఓపెన్: మీ పిల్లలు బడికి వెళ్లనంటూ ఏడుస్తున్నారా..?
జానూ ఎక్కడమ్మ.. పవన్‌ ఆదేశాలతో రంగంలోకి హనుమాన్ టీమ్
జానూ ఎక్కడమ్మ.. పవన్‌ ఆదేశాలతో రంగంలోకి హనుమాన్ టీమ్
టీ అమ్ముకుంటూనే.. పార్ట్ టైమ్‌గా పక్కనే హాస్పిటల్ తేరిచాడు!
టీ అమ్ముకుంటూనే.. పార్ట్ టైమ్‌గా పక్కనే హాస్పిటల్ తేరిచాడు!
గుడి మెట్లమీద స్టార్ హీరో.. బిచ్చగాడు అనికొని రూ.10వేసిన మహిళ
గుడి మెట్లమీద స్టార్ హీరో.. బిచ్చగాడు అనికొని రూ.10వేసిన మహిళ
అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
కొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్‌లో ఏం వెతుకుతున్నారో తెలుసా?
కొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్‌లో ఏం వెతుకుతున్నారో తెలుసా?
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..?
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..?