డాలర్ బలహీనత.. వెండికి బలం! గోల్డ్, సిల్వర్ ధరలు ఎంత పెరిగాయంటే?
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.10,975 ఎగబాకి పెట్టుబడిదారులను ఆకర్షించింది. బలహీనపడుతున్న డాలర్, ప్రపంచ మార్కెట్లలో సురక్షిత పెట్టుబడుల డిమాండ్ దీనికి ప్రధాన కారణం. బంగారం ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
