AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జలుబుకి చెక్ పెట్టె అల్లం పులుసు ఇలా చేస్తే.. తినడం కంటే గ్లాసులు గ్లాసులు తాగేస్తారు

garlic gravy recipe: అల్లం పులుసు ఇలా చేసి తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. దీనిని వేడి వేడి అన్నం, ఇడ్లీ, దోస తింటే ఇంకా బాగా రుచిగా ఉంటుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం.. వేడిగా వడ్డించండి.

Prasanna Yadla
|

Updated on: Mar 11, 2026 | 7:30 AM

Share
కావాల్సిన పదార్థాలు: ముందుగా అల్లాన్ని తీసుకుని మట్టి లేకుండా శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత 150 గ్రాముల అల్లం ముక్కలను తీసుకుని, గోల్డ్ రంగు వచ్చేవరకు బాగా వేయించాలి.

1 / 5
ఇప్పుడు వేయించిన అల్లం మిశ్రమంలో వెల్లుల్లి లవంగాలు వేసి వాటిని బాగా కలపండి.

2 / 5
గ్యాస్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో అల్లం మిశ్రమం, చింతపండు సారం, తురిమిన బెల్లం,  అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం వేసి మిక్స్ అయ్యే వరకు బాగా కలపండి.

3 / 5
అల్లం ముక్కలు పచ్చి వాసన పోయే వరకు 15 నిముషాల పాటు నిమిషాలు స్టవ్ మీదే ఉంచి బాగా ఉడికించాలి.

4 / 5
మళ్ళీ ప్రత్యేక పాన్‌ పెట్టి ఆయిల్ చేసి, అర టీ స్పూన్ ఆవాలు, ఎండిన మిర్చి, కరివేపాకు ఆకులు , నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి, పులుసులో పోయాలి. అంతే, వేడి వేడి అల్లం పులుసు రె

5 / 5
Follow Us