AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bichagadu: సూపర్ హిట్ బిచ్చగాడు సినిమాను మిస్సైన తెలుగు హీరో అతడే.. ఏం జరిగిందంటే..

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం బిచ్చగాడు. కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమిళంలో పిచ్చైకారన్ పేరుతో.. తెలుగులో బిచ్చగాడు టైటిల్‏తో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తమిళం, తెలుగు భాషలో ఘన విజయం సాధించింది.

Bichagadu: సూపర్ హిట్ బిచ్చగాడు సినిమాను మిస్సైన తెలుగు హీరో అతడే.. ఏం జరిగిందంటే..
Bichagadu
Follow us
Rajitha Chanti

|

Updated on: May 09, 2025 | 12:34 PM

కోలీవుడ్ హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని హీరోగా నటించిన చిత్రాల్లో బిచ్చగాడు ఒకటి. ఈ చిత్రానికి శశి దర్శకత్వం వహించిన.. తమిళంలో పిచ్చైకారన్ పేరుతో రిలీజ్ చేశారు. ఇక తెలుగులో బిచ్చగాడు పేరుతో విడుదల చేయగా ఘన విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా ఈ చిత్రంతోనే తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్. ఇక కొన్నాళ్ల క్రితం ఈ సినిమాకు సీక్వెల్ తీసుకువచ్చారు. ఈ మూవీకి సీక్వెల్ గా రూపొందించిన బిచ్చగాడు 2 మూవీ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే… బిచ్చగాడు సినిమాను తెలుగులో ఓ స్టార్ హీరో చేయాల్సి ఉంది. కానీ అనుహ్యంగా ఈ ఆఫర్ కోల్పోయిన తెలుగు హీరో ఎవరో తెలుసుకుందాం.

తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న పిచ్చైకారన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారట దర్శక నిర్మాతలు. అయితే ఈ చిత్రంలో హీరో పాత్ర కోసం నటుడు శ్రీకాంత్ ను సంప్రదించారట. ఈ మూవీ ప్రివ్యూ చూసిన శ్రీకాంత్.. కథ బాగా నచ్చడంతో రీమేక్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అలాగే తమిళంలో ఉన్న సెంటిమెంట్ కంటే మరింత ఎమోషన్ తో తెరకెక్కించారనుకున్నారని.. అయితే హీరో రెమ్యునరేషన్ ఎక్కువ కావడంతో బడ్జెట్ మరింత పెరిగిపోతుందనే ఉద్దేశంతో రీమేక్ వదిలేశారట. దాంతో బిచ్చగాడు పేరుతోనే అదే చిత్రాన్ని డబ్ చేసి రిలీజ్ చేయగా భారీ విజయాన్ని అందుకుంది.

ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు హీరో శ్రీకాంత్. తాను హీరోగా నటించిన మహాత్మ సినిమాకు విజయ్ ఆంటోని సంగీత దర్శకుడిగా పనిచేశాడని.. అప్పటి నుంచే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. 2016 మార్చి 4న విడుదలైన బిచ్చగాడు సినిమా ఊహించని విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..

క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో
కొబ్బరి మంచిదని అదేపనిగా తినేస్తున్నారా.. జాగ్రత్త వీడియో
కొబ్బరి మంచిదని అదేపనిగా తినేస్తున్నారా.. జాగ్రత్త వీడియో
అర్థరాత్రి వేళ గొడ్ల సావిడిలోకి దూరారు.. ఆ తర్వాత పాడు పని
అర్థరాత్రి వేళ గొడ్ల సావిడిలోకి దూరారు.. ఆ తర్వాత పాడు పని
PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య వీడియో
PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య వీడియో
గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన దివంగత స్టార్‌ హీరో కూతురు!
గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన దివంగత స్టార్‌ హీరో కూతురు!