AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: అతని తో కలసి సమంత కొత్త ప్రారంభం.. సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అంటున్న నెటిజెన్స్

సమంత ఏం చెప్పాలనుకున్నా సరే, నెటిజన్లు ఏం తీసుకోవాలనుకుంటున్నారో అదే తీసుకుంటున్నారు. కంటి ముందు అన్ని ఫొటోలున్నా.. తమ ఐ బాల్‌ అటెన్షన్‌ని గ్రాబ్‌ చేసిన ఫొటోల మీద మరింత ఫోకస్‌ చేస్తున్నారు. ఇంతకీ ఆ ఫొటోల్లో ఎవరున్నారు? సమంత రాసిన న్యూ బిగినింగ్స్ అనే మాటకు అర్థమేంటి? చూశారుగా... అన్ని పిక్స్ ఉన్నా సరే, రాజ్‌ నిడిమోరు ఉన్న ఫొటోల గురించి స్పెషల్‌గా మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: May 09, 2025 | 12:49 PM

Share
చూశారుగా... అన్ని పిక్స్ ఉన్నా సరే, రాజ్‌ నిడిమోరు ఉన్న ఫొటోల గురించి స్పెషల్‌గా మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. వారిద్దరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అనే మాటలకు ఈ పిక్స్ మరింత ఆజ్యం పోసాయని చెవులు కొరుక్కుంటున్నారు.

1 / 5
అంతా ఫ్యామిలీమేన్‌లో నటించినప్పటి నుంచే అనే గుసగుసలు మొదలయ్యాయి. ఫ్యామిలీమేన్‌ సమయంలో రాజ్‌తో సమంతకు సాన్నిహిత్యం ఏర్పడిందనే మాటలు ఎప్పటి నుంచో ఉన్నా, సిటాడెల్‌కి అవి స్ట్రాంగ్‌గా వినిపించసాగాయి.

2 / 5
సమంత అనారోగ్యంతో బాధపడ్డప్పుడు రాజ్‌ సపోర్ట్ చేశారన్న టాక్‌ కూడా విపరీతంగా స్ప్రెడ్‌ అయింది. అయితే సమంత పికిల్‌ బాల్‌ టీమ్‌ని తీసుకున్నప్పుడు వెంటుండి నడిపించారు రాజ్‌.

3 / 5
ఒకానొక సందర్బంలో వారిద్దరూ చేతులు పట్టుకున్న పిక్స్ కూడా వైరల్‌ అయ్యాయి. రీసెంట్‌గా సామ్‌ తిరుపతి విజిట్‌ చేసినప్పుడు కూడా వెంటే ఉన్నారు రాజ్‌. సామ్‌ ప్రొడ్యూసర్‌గా మారిన శుభం సినిమాకు కూడా పనిచేశారు మిస్టర్‌ నిడిమోరు.

4 / 5
న్యూ బిగినింగ్స్ అంటూ ట్రాలాలా సంస్థ గురించి సామ్‌ పోస్టు పెట్టారా? లేకుంటే రాజ్‌తో ఉన్న బంధాన్ని నిగూఢంగా చెప్పారా? అనే మాటలు వైరల్‌ అవుతున్నాయి. అయితే, తమ మధ్య రిలేషన్‌షిప్‌ గురించి సామ్‌గానీ, రాజ్‌గానీ ఇప్పటిదాకా ఎక్కడా నోరు విప్పకపోవడం గమనార్హం.

5 / 5
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!