AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramya Krishna: రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో.. కానీ ఇప్పుడు..

సోషల్ మీడియాలో ఓ టాలీవుడ్ హీరో చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. ఒకప్పుడు తెలుగులో అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన ఆ కుర్రాడు.. ఆ తర్వాత హీరోగానూ మెప్పించాడు. కానీ వెండితెరపై హీరోగా సరైన బ్రేక్ అందుకోలేదు. దీంతో కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉండిపోయాడు.

Ramya Krishna: రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో.. కానీ ఇప్పుడు..
Ramya Krishna
Rajitha Chanti
|

Updated on: Dec 25, 2024 | 5:50 PM

Share

తెలుగు సినీరంగంలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఎన్నో సినిమాల్లో బాలనటుడిగా కనిపించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా మారాడు. కథానాయకుడిగా తక్కువ సినిమాల్లో నటించిన ఆ కుర్రాడు… కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే తిరిగి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. పైన ఫోటోలో రమ్యకృష్ణతో ఉన్న ఆ పిల్లాడిని గుర్తుపట్టారా..? తెలుగులో ఏకంగా 40 చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా అలరించాడు. ఆ తర్వాత క్రేజీ హీరోగా మారిపోయాడు. ప్రేమకథలు, కామెడీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ హీరోగా సరైన బ్రేక్ అందుకోలేదు. దీంతో నెమ్మదిగా సినిమాలు తగ్గించేశాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరా అనుకుంటున్నారా.. ? అతడు మరెవరో కాదండి.. టాలీవుడ్ హీరో బాలాదిత్య.

చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన బాలాదిత్య.. ఆ తర్వాత చంటిగాడు సినిమాతో హీరోగా మెప్పించాడు. రాజేంద్రప్రసాద్ నటించిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం సినిమాలో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. మొదటిసినిమాతోనే మెప్పించిన బాలాదిత్య.. రౌడీ గారి పెళ్లాం.. అత్తింట్లో అద్దె మొగుడు.. జంబలకిడి పంబ.. బంగారు బుల్లోడు.. అబ్బాయి గారు, లిటిల్ సోల్జర్స్ వంటి అనేక చిత్రాల్లో బాలనటుడిగా కనిపించాడు. 2003లో చంటిగాడు సినిమాతో హీరోగా మారాడు. పలు చిత్రాల్లో హీరోగా కనిపించిన బాలాదిత్య.. ఆ తర్వాత కొన్నాళ్లు ఏ సినిమాలో కనిపించలేదు.

చివరకు చాలా కాలం తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మా ఊరి పొలిమేర 2 సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..