Actress : హీరోయిన్ అయ్యేందుకు స్కూల్ మానేసింది.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఇప్పుడు 4600 కోట్లకు యజమాని..

భారతీయ సినిమా ప్రపంచంలో చదువు పూర్తి చేయకుండానే నటీనటులుగా ఎంట్రీ ఇచ్చినవారు చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో కట్టిపడేసిన ఓ హీరోయిన్ మాత్రం హీరోయిన్ అయ్యేందుకు స్కూల్ మానేసింది. ఓ స్టా్ర్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యింది. ఇప్పుడు ఆమె 4600 కోట్లకు యజమాని.

Actress : హీరోయిన్ అయ్యేందుకు స్కూల్ మానేసింది.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఇప్పుడు 4600 కోట్లకు యజమాని..
Alia Bhatt

Updated on: Aug 17, 2025 | 1:38 PM

ప్రస్తుతం పాన్ ఇండియా సినీరంగంలో ఆమె టాప్ హీరోయిన్. 31 సంవత్సరాల వయసుగల హీరోయిన్ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. నటనతో లక్షలాది మందిని ఆకట్టుకుంది. ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత తన స్టార్‌డమ్‌తో ఎన్నో హిట్స్ అందుకుంది. నటి పెళ్లికి ముందే గర్భవతి అయింది. రణ్‌వీర్‌తో వివాహం అయిన 7వ నెలలో రహాకు జన్మనిచ్చింది. సినిమా నేపథ్యం నుండి వచ్చిన ఈ నటి తల్లి హీరోయిన్, తండ్రి సినిమా నిర్మాత. ఆమె సోదరి కూడా హీరోయిన్. ఆమె భర్త కూడా సూపర్ స్టార్. చాలా మంది స్టార్ల పిల్లలు సినిమా పరిశ్రమలో యువ నటులుగా విజయవంతంగా దూసుకుపోతున్నారు. కొంతమంది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆమె మరెవరో కాదు అలియా భట్. కనీసం పాఠశాల విద్య కూడా పూర్తి చేయని నటి అలియా భట్ నేడు ఒక ప్రసిద్ధ నటి, మల్టీ-మిలియనీర్.

ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

ఇవి కూడా చదవండి

దర్శకుడు మహేష్ భట్ కుమార్తె అలియా భట్, కరణ్ జోహార్ తెరకెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి నటిగా ప్రశంసలు అందుకున్న అలియా భట్, ఇప్పుడు అనేక అవార్డులను గెలుచుకుంది. కానీ మీకు తెలుసా..? ఆమె 12వ తరగతి కూడా పూర్తి చేయలేదు. చదువు మధ్యలోనే మానేసి నటనపై ఆసక్తి పెంచుకున్న అలియా భట్‌కు అవకాశాలు బాగా వచ్చాయి. ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించింది. ఆమె ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది.

ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..

నటుడు రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకున్న అలియా భట్… పెళ్లైన ఏడు నెలలకే రాహాకు జన్మనిచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణులలో ఒకరిగా ఉంది ఈ ముద్దుగుమ్మ. నివేదికల ప్రకారం అలియా ఆస్తులు రూ. 4,600 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?