Prabhas: ఆ హీరోయిన్ యాక్టింగ్ అంటే ప్రభాస్‏కు చాలా ఇష్టం.. సినిమా చేయాలనుకున్నా.. కానీ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రభాస్ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..?

Prabhas: ఆ హీరోయిన్ యాక్టింగ్ అంటే ప్రభాస్‏కు చాలా ఇష్టం.. సినిమా చేయాలనుకున్నా.. కానీ..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 07, 2024 | 7:56 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కల్కి 2898 ఏడీ భారీ విజయాన్ని అందుకున్న డార్లింగ్.. ఇప్పుడు చేతిలో అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇక డార్లింగ్ కొత్త సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమాను నుంచి వరుస అప్డే్ట్స్ రానున్నట్లు తెలుస్తోంది. అలాగే డిసెంబర్ చివరి వారంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న స్పిరిట్ మూవీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. మరోవైపు డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఓ ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే. ప్రభాస్ సరసన నటించాలని చాలా మంది హీరోయిన్స్ కలలు కంటారు.

డార్లింగ్ సినిమాలో ఛాన్స్ వస్తే అసలు మిస్ చేసుకోవద్దని అనుకుంటారు. అలాంటి డార్లింగ్ కు ఓ హీరోయిన్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టమట. ఆమెతో ఓ సినిమా చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. గతంలో తన సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ యాంకర్ ఉద్దేశించి.. మీరు ఏ హీరోయిన్ తో పని చేయాలని అనుకుంటున్నారు అని అడగ్గా.. సాయి పల్లవి యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆమెతో సినిమా చేయాలని ఉందని అన్నారు. సాయి పల్లవి డ్యాన్స్, స్టైల్ నచ్చుతుందని.. కానీ ఆమెతో సినిమా అంటే హైట్ మ్యాచ్ అవుతుందో లేదో అని డౌట్ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చారు.

అయితే ప్రభాస్ కు సాయి పల్లవి యాక్టింగ్ అంటే ఇష్టమని తెలియడంతో ఇద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ప్రభాస్ మాట్లాడిన మాటలను ఇప్పుడు మరోసారి షేర్ చేస్తున్నారు. ఇటీవలే అమరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?