AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేందయ్యా ఇది..! దేవర సినిమాలో చేసిన ఈ నటి.. బయట మాములుగా లేదుగా..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా దుమ్మురేపుతోంది. ఏ థియేటర్ లో చూసిన ఎర్ర సముద్రం అలలు ఎగసి పడుతున్నాయి. టాలీవుడ్ సెంటిమెంట్‌ను ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. దేవర సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు ఎన్టీఆర్. దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు.

ఇదేందయ్యా ఇది..! దేవర సినిమాలో చేసిన ఈ నటి.. బయట మాములుగా లేదుగా..!
Devara
Rajeev Rayala
| Edited By: Janardhan Veluru|

Updated on: Apr 01, 2025 | 8:12 PM

Share

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా దుమ్మురేపుతోంది. ఏ థియేటర్ లో చూసిన ఎర్ర సముద్రం అలలు ఎగసి పడుతున్నాయి. టాలీవుడ్ సెంటిమెంట్‌ను ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. దేవర సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు ఎన్టీఆర్. దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇక దేవర సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక దేవర సినిమాలో డ్యూయల్ రోల్‌లో కనిపించి మెప్పించారు. దేవర సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా కనిపించి మెప్పించారు. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక దేవర సినిమాలో చాలా మంది నటీనటులు నటించారు. దేవర సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్ ఇలా చాలా మంది నటించారు.

ఇదిలా ఉంటే దేవర సినిమాలో ఎన్టీఆర్ డాన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. అలాగే దేవర సినిమాలో ఎన్టీఆర్ డాన్స్ సీక్వెన్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. ఇదిలా ఉంటే దేవర సినిమాలో ఎన్టీఆర్ కళ్లు లేని ఓ అమ్మాయి పెళ్లిలో ఎన్టీఆర్ డాన్స్ చేస్తాడు. అయితే ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.? ఆ అమ్మాయి కూడా ఎన్టీఆర్ తో పాటు డాన్స్ ఇరగదీస్తోంది. అయితే ఆమె ఎవరో తెలుసా.? దేవర సినిమాలో స్పెషల్ రోల్ లో నటించిన ఆ అమ్మాయి ఎవరంటే..

ఆమె పేరు ప్రిన్సీ గార్జి.. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఈ అమ్మడు చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. చాలా సినిమాల్లో ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది ఈ చిన్నది. ఇక దేవర సినిమాలో స్పెషల్ రోల్ చేసింది. కళ్లు కనిపించని అమ్మాయిగా ఆకట్టుకుంది. అలాగే ఎన్టీఆర్ తో కలిసి డాన్స్ చేసి అదరగొట్టింది. కాగా ఈ అమ్మడు బయట చాలా అందంగా ఉంటుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియా అకౌంట్ కోసం ఇంటర్ నెట్ ను తెగ గాలిస్తున్నారు. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..