AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikramarkudu: విక్రమార్కుడు “టెన్నిసు బంతుల పాప” ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో విక్రమార్కుడు అనే సినిమా ఒకటి. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలోని మాస్ రాజా డ్యూయల్ రోల్‌లో నటించారు. అత్తిలి సత్తిబాబు అనే దొంగగా కామెడీ పండించిన రవితేజ..  విక్రమ్ రాథోడ్ గా పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించారు.

Vikramarkudu: విక్రమార్కుడు టెన్నిసు బంతుల పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
Vikramarkudu
Rajeev Rayala
|

Updated on: Aug 24, 2024 | 7:48 PM

Share

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. రాజమౌళి సినిమా అంటే ఎదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో విక్రమార్కుడు అనే సినిమా ఒకటి. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలోని మాస్ రాజా డ్యూయల్ రోల్‌లో నటించారు. అత్తిలి సత్తిబాబు అనే దొంగగా కామెడీ పండించిన రవితేజ..  విక్రమ్ రాథోడ్ గా పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించారు. అలాగే రవితేజకు జోడీగా అనుష్క నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇది కూడా చదవండి : ఏంటి ఈమె ప్రేమిస్తే హీరోయినా..? ఇలా మారిపోయిందేంటీ..! గుర్తుపట్టడం కష్టమే

ఈ సినిమాలోని పాటల్లో “కాలేజ్ పాపల డ్రస్సు” సాంగ్ ప్రేక్షకులను ముఖ్యంగా కుర్రాళ్లను ఆకట్టుకుంది. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఈ పాటను రచించారు. ఈ సాంగ్ లో ఓ నటి కనిపిస్తుంది ఆమె ఎవరో గుర్తుపట్టారా..? “టెన్నీస్ అమ్మడు కోర్టంతా దున్నుడు” అంటూ సాంగ్ లిరిక్ లో కనిపించిన నటి గుర్తుందా.? ఆమె ఎవరో తెలుసా.? ఆమె పేరు కౌశ.. ఈ అమ్మడు చాలా సినిమాల్లో నటించింది.

ఇది కూడా చదవండి : అబ్బో అబ్బో.. అబ్బబ్బో..! ఈ స్టార్ డైరెక్టర్ కూతుర్ని చూశారా.? హీరోయిన్స్ కూడా పనికిరారు.

నాగార్జున మన్మధుడు,ప్రేమాయ నమ: , దిల్, రారాజు లాంటి సినిమాల్లో నటించింది ఆమె. అత్తిలి సత్తిబాబు ఎల్ కేజీ సినిమాలోనూ నటించింది. ఈ సినిమాలో నరేష్ ను ప్రేమించే యువతిగా కనిపించింది. మంత్ర, కుబేరుల, బ్లేడ్ బాజ్జీ,ఇందు మతి, నేను మీకు తెలుసా, సిద్దు ప్లస్ 2, బ్రోకర్ ,మహంకాళి అనే సినిమాల్లో నటించింది ఈ అమ్మడు. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఈ అమ్మడు చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు. అడపదడపా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది కౌశ. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది.? అంటూ నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Rach Kausha (@kausharach)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై