AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గత్తర లేపిందిగా..! హుషారు సినిమాబ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నీ కథను బేస్ చేసుకొని విజయం సాదించినవే.. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునే కథలను తెరకెక్కించి చాలా మంది మంచి సక్సెస్ సాధించారు. అలా వచ్చిన ఓ సినిమాలో హుషారు సినిమా ఒకటి. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

గత్తర లేపిందిగా..! హుషారు సినిమాబ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
Husharu
Rajeev Rayala
|

Updated on: Sep 18, 2024 | 8:15 AM

Share

చిన్న సినిమాలుగా మంచి కథలను ఎంచుకుంటూ  సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉంటే చాలు సినిమా బడ్జెట్ తో సంబంధంలేకుండా హిట్ సాదించవచ్చు అని చాలా సినిమాలు నిరూపించాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నీ కథను బేస్ చేసుకొని విజయం సాదించినవే.. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునే కథలను తెరకెక్కించి చాలా మంది మంచి సక్సెస్ సాధించారు. అలా వచ్చిన ఓ సినిమాలో హుషారు సినిమా ఒకటి. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, దినేష్ తేజ, ప్రియా వడ్లమాని, హేమ ఇంగల్, రాహుల్ రామకృష్ణ, రమ్య పసుపులేటి, దక్ష నాగర్కర్ ఇలా చాలా మంది నటించారు. ఈ సినిమాలో పైన కనిపిస్తున్న భామ.

ఈ సినిమాలో ఆ అమ్మడి పాత్ర చాలా మందికి కనెక్ట్ అయ్యింది. చాలా మంది మగాళ్ల జీవితంలో అలాంటి ఓ అమ్మాయి ఉంటుంది. ఆమె పేరు ప్రియా వడ్లమాని. ఈ సినిమాలో ప్రేమించిన వాడిని మోసం చేసే పాత్రలో కనిపించింది ప్రియా. 2018లో వచ్చిన ప్రేమకు రెయిన్ చెక్ సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక అదే ఏడాది శుభలేఖలు, హుషారు సినిమాల్లో నటించింది. అయితే హుషారు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత ఈ చిన్నది చాలా మంది ఫెవరెట్ హీరోయిన్ అయ్యింది కానీ ఎక్కువ సినిమాలతో బిజీ కాలేకపోయింది.

హుషారు సినిమా ఒకటి రెండు సినిమాల్లో చేసింది కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. చివరిగా ఓం భీమ్ బుష్ సినిమాలో ఓ సాంగ్ లో కనిపించింది ప్రియా. హుషారు తర్వాత ఆవిరి, కాలేజ్ కుమార్, ముఖచిత్రం, మను చరిత్ర సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం బ్రహ్మానందం అనే సినిమాలో నటిస్తుంది. కాగా సోషల్ మీడియాలో ప్రియా చాలా యాక్టివ్ గా ఉంటుంది. నెట్టింట ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..