Yagnam : ఏంటి ఈమె యజ్ఞం సినిమా హీరోయినా..!! ఇలా మారిపోయిందేంటీ
జయం, వర్షం, నిజం లాంటి సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించారు గోపీచంద్ ఇక హీరోగా గోపీచంద్ కు సక్సెస్ ఇచ్చిన సినిమా యజ్ఞం. 2004లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించారు. ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

యాక్షన్ హీరో గోపీచంద్ విలన్ నుంచి హీరోగా మారిన విషయం తెలిసిందే. విలన్ గా మెప్పించిన గోపీచంద్ ఆతర్వాత హీరోగానూ అదరగొడుతున్నారు. జయం, వర్షం, నిజం లాంటి సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించారు గోపీచంద్ ఇక హీరోగా గోపీచంద్ కు సక్సెస్ ఇచ్చిన సినిమా యజ్ఞం. 2004లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించారు. ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం హైలైట్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో గోపీచంద్ సరసన సమీరా బెనర్జీ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ చిన్నది యజ్ఞం సినిమా తర్వాత సమీరా బెనర్జీ పెద్దగా కనిపించలేదు. ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది ఈ బ్యూటీ.
అయితే సమీరా బెనర్జీ ఇప్పుడు ఎలా ఉంది అసలు ఎక్కడ ఉంది అంటూ కొంతమంది నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు. యజ్ఞం సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి కానీ ఆశించిన స్థాయిలో సమీర్ అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ పలు టీవీ షోల్లో కనిపించింది. కానీ అక్కడ కూడా అంతగా క్లిక్ అవ్వలేదు. దాంతో సినిమాలకు దూరం అయ్యింది.
ఆతర్వాత నిర్మాత నీరజ్ శర్మ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ చిన్నది. ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం సమీర సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది. కాగా సమీర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.రకరకాల ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. ఈ క్రమంలో సమీర లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
సమీరా బెనర్జీ (మూన్ బెనర్జీ )
View this post on Instagram
సమీరా బెనర్జీ (మూన్ బెనర్జీ )
View this post on Instagram
సమీరా బెనర్జీ (మూన్ బెనర్జీ )
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.