AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malliswari: వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..

కత్రినా నటించిన తొలి సౌత్ సినిమా ఇది. కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రచించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను తెగ నవ్వించింది. ఇక కోటి అందించిన సంగీతం సినిమాకే హైలైట్ అని చెప్పాలి.

Malliswari: వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
Malliswari
Rajeev Rayala
|

Updated on: Mar 29, 2024 | 3:14 PM

Share

వెంకటేష్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఆ సూపర్ హిట్ సినిమాల్లో మల్లీశ్వరి సినిమా ఒకటి.  సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో 2004లో ఈ సినిమాలో వెంకటేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. కత్రినా నటించిన తొలి సౌత్ సినిమా ఇది. కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రచించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను తెగ నవ్వించింది. ఇక కోటి అందించిన సంగీతం సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో వెంకటేష్ అన్న కూతురిగా నటించిన చిన్నది గుర్తుందా.? ఆ సినిమాలో తన క్యూట్ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

మల్లీశ్వరి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ చిన్నారి పేరు గ్రీష్మ నేత్రిక. ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది. అమ్ములు, మల్లీశ్వరి, అశోక్, కొంచెం ఇస్టం కొంచెం కష్టం, ప్రస్తానం, పంచాక్షరి, ఏమో గుర్రం ఎగరవచ్చు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది.

ప్రస్తుతం ఈ చిన్నది సినిమాలను పక్కన పెట్టేసింది. హైదరాబాద్ లో ఓ కంపెనీలో వర్క్ చేస్తోంది ఈ చిన్నది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా ఉండదు. అయితే ఇప్పుడు గ్రీష్మ ఎలా ఉందో తెలుసుకోవాలని నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రీష్మ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

Greeshma Nethrikaa. 1

గ్రీష్మ నేత్రిక

Greeshma Nethrikaa

గ్రీష్మ నేత్రిక

Greeshma Nethrikaa. 2

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!
ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!
ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!
బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
మేడమ్ సార్ మేడమ్ అంతే..!
మేడమ్ సార్ మేడమ్ అంతే..!
US విషాదం.. ట్రాక్‌పై జారిపడ్డ స్నేహితుడు.. కాపాడబోయి యువతి సైతం
US విషాదం.. ట్రాక్‌పై జారిపడ్డ స్నేహితుడు.. కాపాడబోయి యువతి సైతం
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది..
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది..
ధాన్య లక్ష్మి ఒడిలో లంబోదరుడు.. రామకోటి రామరాజు వినూత్న కళారూపం
ధాన్య లక్ష్మి ఒడిలో లంబోదరుడు.. రామకోటి రామరాజు వినూత్న కళారూపం