టపాసుల పొగతో స్కిన్ పాడవుతోందా? అద్భుతమైన చిట్కాలు ఇవే!
దసర పూర్తి అయ్యి దీపావళి పండుగ వచ్చేసింది. ఈ వెలుగుల పండగ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరూ టపాసులు పేల్చుతూ ఆనందంగా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారు. దాదాపు మూడు రోజుల పాటు నిత్యం టపాసులు కాల్చుతూ ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తారు. అయితే ఆనందంగా సంబురాలు చేసుకున్నప్పటికీ, టపాసుల నుంచి వచ్చే పొగ, కాలుష్యం నుంచి మీ చర్మాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. కాగా ఈ దీపావళి కాలుష్యం నుంచి మీ స్కిన్ ఎలా కాపాడుకోవాలో మనం చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
