చలికాలంలో ఖర్జూరం తినొచ్చా?

samatha

24 october 2026

Pic credit - Pinterest

చాలా మంది ఖర్జూరం తినడానికి ఆసక్తి చూపుతుంటారు. అందువలన సీజన్‌తో పని లేకుండా ఖర్జూరం తింటుంటారు.

ఖర్జూరం

అయితే చలికాలంలో ఖర్జూరం తినొచ్చునా? అసలు దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూసేద్దాం.

చలికాలం ఖర్జూరం

ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మంచిది. అందువలన చాలా మంది దీనిని తింటుంటారు.  అయితే చలికాలంలో తినడం మంచిదంట.

ఆరోగ్య ప్రయోజనాలు

చలికాలంలో ఖర్జూరం తినడం వలన బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంట. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

లాభాలు ఏవో తెలుసుకుందాం

చలికాలంలో ఖర్జూరం తినడం వలన ఇది శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

శరీరానికి వెచ్చదనం

ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉండటం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది

రోగనిరోధక శక్తి

చలికాలంలో ప్రతి రోజూ ఖర్జూరం తినడం వలన అది శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

తక్షణ శక్తి

ముఖ్యంగా ఎవరు అయితే మలబద్దకం వంటి కడుపు సమస్యలతో బాధపతున్నారో, వారు ఖర్జూరం తినడం చాలా మంచిది.

కడుపు సమస్యలు