చాణక్య నీతి : ఈ ఐదు లక్షణాలు ఉన్న స్నేహితుడి పట్ల జాగ్రత్త

samatha

24 october 2026

Pic credit - Pinterest

ఆ చార్య చాణక్యుడు, గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేశారు.

గొప్ప పండితులు

చాణక్యుడు చాణక్య నీతి శాస్త్రం పుస్తకం రంచించి, దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాలు తెలియజేయడం జరిగింది.

నీతి పుస్తకం

అదే విధంగా ఆయన ఈ ఐదు రకాల స్నేహితులకు చాలా దూరం ఉండాలని తెలియజేశాడు. వారు ఎవరంటే?

ఐదు రకాల స్నేహితులు

కొంత మంది స్నేహితులు, మీ అంటే ఇష్టం ఉన్నట్లు నటించి, మీ వెనకాల చెడుగా మాట్లాడుతారు. వారికి దూరంగా ఉండాలి.

వెనకాల చెడుగా మాట్లాడటం

అంతే కాకుండా కొందరు మీ విజయాన్ని చూసి అసూయ పడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా దూరం ఉండాలి.

విజయం

కొందరు సరదా పేరుతో జోకులు వేస్తూ నిన్ను అవమానిస్తూ ఉంటారు. వారికి కూడా చాలా దూరంగా ఉండాలి.

జోకులు వేయడం

అలాగే తప్పుడు సలహాలు ఇవ్వడం వలన కూడా కొందరు మీకు హాని చేస్తుంటారు. వారికి దూరంగా ఉండాలి.

తప్పుడు సలహాలు ఇచ్చే వారు

అదే విధంగా కొంత మంది ఎప్పుడూ తోడుగా ఉండి కష్టాల సమయంలో వదిలేస్తారు. అందువలన వారికి కూడా దూరంగా  ఉండాలి.

కష్టాల సమయంలో వదిలేయడం