Vegetable Prices: రైతు బజార్‌లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..? కిలో ఎంత?
Vegetable Prices: కూరగాయల షాపుల కంటే రైతు బజార్‌లో ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అవి కూడా తాజాగా ఉంటాయి. నిత్యం వంటల్లో ఉపయోగించే కూరగాయల ధరలు మార్కెట్‌లో మారుతుంటాయి. సామాన్య ప్రజలకు తక్కువ ధరలోనే తాజా కూరగాయలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం..

Vegetable Prices: కూరగాయలు అనేవి ప్రతి ఒక్కరి రోజువారిగా అవసరమే. ప్రతి ఒక్కరి ఇంట్లో రోజురోజుకు కూరగాయలు కావాల్సిందే. అయితే కూరగాయల ధరలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. అయితే ఇతర కూరగాయల షాపుల కంటే రైతు బజార్‌లో ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అవి కూడా తాజాగా ఉంటాయి. నిత్యం వంటల్లో ఉపయోగించే కూరగాయల ధరలు మార్కెట్‌లో మారుతుంటాయి. సామాన్య ప్రజలకు తక్కువ ధరలోనే తాజా కూరగాయలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం రైతు బజార్లను నిర్వహిస్తోంది. కూకట్‌పల్లిలోని మోడరన్ అండ్ మోడల్ రైతు బజార్‌కు సంబంధించి 2026 అక్టోబర్ 24 నాటి రోజువారీ కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
ప్రధాన కూరగాయల ధరలు (కిలోకు)
- టమాట (Tomato): కిలో రూ. 27
- వంకాయ (Brinjal): కిలో రూ. 23
- బెండకాయ (Lady Finger): కిలో రూ. 40
- పచ్చి మిర్చి (Green Chillies): కిలో రూ. 55
- బజ్జి మిర్చి (Chillies – Bold): కిలో రూ. 65
- కాకరకాయ (Bitter Gourd): కిలో రూ. 30
- బీరకాయ (Ridge Gourd): కిలో రూ. 23
- క్యాబేజీ (Cabbage): కిలో రూ. 13
- బీన్స్ / ఫ్రెంచ్ బీన్స్ (French Beans): కిలో రూ. 60
- క్యారెట్ (Carrot): కిలో రూ. 45
- గోబీ పువ్వు / కాలీఫ్లవర్ (Cauliflower): ఒక్కోటి రూ. 30
- దొండకాయ (Donda): కిలో రూ. 22
- చిక్కుడుకాయ (Field Beans): కిలో రూ. 50
- గోరుచిక్కుడు (Cluster Beans): కిలో రూ. 32
- బీట్ రూట్ (Beet Root): కిలో రూ. 31
- కాప్సికం (Capsicum): కిలో రూ. 50
- అలుగడ్డ / బంగాళదుంప (Potato): కిలో రూ. 20
- కీరా – లోకల్ (Kheera Local): కిలో రూ. 23
- కీరా – ఇటాలియన్ (Kheera Italian): కిలో రూ. 28
- దోసకాయ (Cucumber): కిలో రూ. 28
- సొరకాయ (Bottle Gourd): కిలో రూ. 20
- పొట్లకాయ (Snake Gourd): కిలో రూ. 24
- కంద (Yam): కిలో రూ. 35
- ఉల్లిపారక / స్ప్రింగ్ ఆనియన్ (Green Onion): కిలో రూ. 55
- ఉల్లిగడ్డ / ఎర్రగడ్డ (Dry Onion): కిలో రూ. 40
- మామిడికాయ (Green Mango): రూ. 15 నుండి 20 వరకు
- అరటికాయ (Green Plantain): రూ. 9 నుండి 10 వరకు
- చామగడ్డ (Arvi / Colacasia): కిలో రూ. 40
- ముల్లంగి (Radish): రూ. 6 నుండి 8 వరకు
- చిలగడ దుంప (Sweet Potato): కిలో రూ. 40
- గుమ్మడికాయ (Pumpkin): కిలో రూ. 40
- నిమ్మకాయలు (Lemon): డజన్ రూ. 50 నుండి 60 వరకు

Vegetable Prices
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
