ఆ గ్రామంలో అడుగు అడుగునా ఆలయాలే..
సాధారణంగా ఏ ఊళ్లో చూసినా ఒకటి లేదా రెండు ఆంజనేయ స్వామి ఆలయాలు ఉండటం సహజం. కానీ ఆ ఊరికి వెళ్తే మాత్రం అడుగడుగునా హనుమాన్ ఆలయాలే దర్శనమిస్తాయి. గల్లీకో గుడి.. ఇంటికో సంప్రదాయంలా ఏకంగా 50కి పైగా హనుమాన్ దేవాలయాలు కొలువైన ఆ అరుదైన గ్రామం విశేషాలు ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
