ఎముకల్లో గుజ్జును పెంచే సూపర్‌ఫుడ్.. నెలకు ఒక్కసారైనా మస్ట్‌గా తినండి..
మటన్ పాయ అద్భుతమైన ఆహారం.. దీనిలో ఎన్నో పోషకాలు, ఖనిజాలు దాగున్నాయి.. ఈ ఆరోగ్యకరమైన సూప్ కాల్షియం, ప్రోటీన్‌తో నిండి ఉంటుంది. పాయ పలు సమస్యలను దూరం చేసి.. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.. అన్నం, రోటీ, పూరి, ఇడ్లీ, దోశ వంటి వాటితో అద్భుతమైన రుచినిస్తుంది. చిక్కటి గ్రేవీతో కూడిన ఈ పాయ ఎంతో రుచిగా ఉంటుంది.. మటన్ పాయ లాభాలు, తయారీ విధానాన్ని తెలుసుకోండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
