AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధంతేరాస్ రోజు బంగారం, వెండి మాత్రమే కాదు.. ఈ గింజలు కొన్నా అదృష్టం మారిపోద్దీ

ధంతేరస్ పండుగ ప్రారంభం కానుంది. దీంతో ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే పండుగ కోసం సిద్ధం అవుతున్నారు. ఇక హిందూ మతంలో ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఐదు రోజు పాటు ఘనంగా ఈ ఫెస్టివల్ కొనసాగుతుంది. అయితే చాలా మంది ఈ సమయంలో బంగారం లేదా వెండి కొనుగోలు చేస్తుంటారు. కానీ ఈ రోజు చిన్న గింజలు కొనడం అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తుందంట. ఇంతకీ ఆ గింజలు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Oct 24, 2026 | 12:57 PM

Share
ధంతేరస్ పండుగను  నవంబర్ 6 శుక్రవారం రోజున జరుపుకోనున్నారు.  ఈ రోజున లక్ష్మీదేవిని , కుబేరుడిని, ధన్వంతరి దేవుళ్లను పూజించి, బంగారం, వెండి కొనులు చేయడం చేస్తుంటారు.  ఇక ఈ పండుగ జారుకోవడానికి ముఖ్య కారణం సముద్ర మథనం సమయంలో కార్తీక మాసంలోని  కృష్ణ పక్షం పదమూడవ రోజు ధన్వంతరీ దేవుడు తన చేతుల్లో అమృత కలశంతో అవతరించారని చెబుతుంటారు. అందువలన ఈ పండుగను ఆయన ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటారు.

1 / 5
హిందూ పవిత్రమైన పండుగల్లో ఇది కూడా ఒకటి. ఇక ఈ సమయంలో ప్రతి ఒక్కరూ బంగారం, వెండి, కొత్త బట్టలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం చేస్తుంటారు. అయితే ఈ రోజు బంగారం వెండి కొనుగోలు చేయడం కంటే, ధనియాలు కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదం అని చెబుతున్నారు పండితులు? ఈరోజున ఇవి ఎందుకు కొనుగోలుచేయాలో దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో చూసేద్దాం.

2 / 5
ధంతేరస్ రోజున కొత్తిమీర గింజలు కొనుగోలు చేయడం వలన ఇది ఇంటిలో సానుకూలతను పెంపొందించడమే కాకుండా సంపద పెరుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఆర్థికంగా చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది. అప్పుల బాధల నుంచి మిమ్మల్ని బయటపడేలా చేస్తుంది.

3 / 5
అంతే కాకుండా ఎవరు అయితే ఈ రోజున ధనియాలు కొనుగోలు చేస్తారో, వారు ఎప్పుడూ కూడా అప్పుల సమస్యల్లో చిక్కుకోరని నమ్ముతుంటారు. అయితే దీనికి వెనకున్న ముఖ్య కారణం లక్ష్మీదేవి అనుగ్రహం, రాక, ఆశీస్సులు. కొత్తిమీర లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. అందువలన వీటిని కొనుగోలు చేసి అమ్మవారికి సమర్పించడం వలన ఇంటిలో సంపద పెరుగుతుంది. శ్రేయస్సు కూడా పెరుగుతుందంట.

4 / 5
అయితే చాలా మందికి ఈ రోజు ధనియాలు కొనుగోలు చేసి వాటిని ఏం చేయాలో అంతగా తెలియదు. అయితే ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. ధంతేరస్ రోజున, ధనియాలు కొనుగోలు చేసి వాటిని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి, మీ అల్మారాలో భద్ర పరుచుకోవాలి. దీని వలన మీ ఖజానా ఎప్పుడూ ఖాళీ అవ్వదు. నోట్: ఈ సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా, నిపుణుల సలహా మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

5 / 5
Follow Us
ధంతేరాస్‌న బంగారం, వెండే కాదు.. ఈ గింజలు కొన్నా అదృష్టమే అదృష్టం

ఫేస్‌వాష్‌ను ఎంత మోతాదులో వాడాలి?ముఖం కడుక్కునే సరైన పద్ధతి ఏంటి?

ఎముకల్లో గుజ్జును పెంచే సూపర్‌ఫుడ్.. నెలకు ఒక్కసారైనా తినండి

అమెరికాలో నార్త్ ఇండియా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు అరెస్ట్!

బీహెచ్‌ఈఎల్‌లో 660 ఉద్యోగాలు.. ఐటీఐ అభ్యర్థులకు మంచి అవకాశం!

టీమిండియా @ 300 మ్యాచ్.. ప్రపంచంలోనే తొలి టీంగా రికార్డ్..?

జియో ఐపీఓలో రికార్డుల మోత.. రూ.7.40 లక్షల కోట్లకు చేరిన బిడ్లు..

యూపీ ఎన్నికలకు ముందే సీట్ల పంచాయితీ..!
యూపీ ఎన్నికలకు ముందే సీట్ల పంచాయితీ..!
దుర్గమ్మ విగ్రహం దగ్గర ఇది గమనించారా? హృదయాలను తాకుతున్న దృశ్యం

ACBకి పట్టుబడ్డ అవినీతి అధికారులకు శిక్షలు పడుతున్నాయా..?