ఒక్క హిట్‌తో క్రేజ్ పెంచేసుకున్న భాగ్యశ్రీ.. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ 

23 October 2026

Rajeev 

  సినిమాల్లోకి రాకముందు భాగ్యశ్రీ మోడలింగ్‌ రంగంలో పనిచేశారు. ఫ్యాషన్ షూట్స్‌, ప్రకటనల్లో నటిస్తూ తన కెరీర్‌ ప్రారంభించింది. 

 క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ సిల్క్‌ ప్రకటనలో నటించడం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దాని ద్వారా దర్శకుడు హరీశ్ శంకర్ దృష్టిలో పడటంతో తెలుగు సినిమాల్లో ఛాన్స్ అందుకుంది

 2023లో విడుదలైన యారియాన్ 2 సినిమాతో భాగ్యశ్రీ హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత కార్తీక్ ఆర్యన్ నటించిన  చందూ ఛాంపియన్ నటించింది. 

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమాతో భాగ్యశ్రీ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో జిక్కీ పాత్రలో నటించింది.

 మిస్టర్ బచ్చన్ చిత్రానికి గాను భాగ్యశ్రీకి సైమా ఉత్తమ నూతన నటి (తెలుగు) అవార్డు లభించింది. 

2025లో విడుదలైన కింగ్‌డమ్ చిత్రంలో విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. అలాగే దుల్కర్ సల్మాన్‌తో కాంతా సినిమాలోనూ నటించింది. 

 అఖిల్ అక్కినేని సరసన లెనిన్ చిత్రంలో  నటించి హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. 

ఎట్టకేలకు తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేనితో కలిసి ఆమె నటించిన లెనిన్ సంచలన విజయం సాధించింది.

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే రిలీజ్ కానుంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.