ఒడిశాలో ఫోన్లో గేమ్ ఆడుకుంటున్న షాప్ ఓనర్కు వింత అనుభవం ఎదురయ్యింది. ఓ కొండముచ్చు అతని దగ్గరకు వచ్చి ఆప్యాయంగా హగ్ చేసుకుంది. భయంతో అతను కదలకుండా కూర్చుండిపోయాడు. ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.