రామాయణంతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకోనున్న సాయి పల్లవి 

23 October 2026

Rajeev 

సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సాయిపల్లవి.. ఇప్పుడు ‘రామాయణం’ సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకోనుంది.  

నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ రామాయణంలో సాయిపల్లవి సీత పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర ఆమె కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ గా మిగిలిపోనుంది

గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యత ఇచ్చే కథానాయికగా సాయిపల్లవికి మంచి గుర్తింపు ఉంది. ఎమోషన్స్ ను సహజంగా పలికించగల పల్లవి నటన సీత పాత్రకు ప్రధాన ఆకర్షణ కానుంది

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ అభిమానులను సంపాదించుకున్న సాయిపల్లవి.. ‘రామాయణం’తో నార్త్ ప్రేక్షకులకు దగ్గరవుతుంది.  

భారీ స్థాయిలో రూపొందుతున్న ‘రామాయణం’పై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. ఇలాంటి ప్రతిష్ఠాత్మక చిత్రంలో భాగం కావడం సాయిపల్లవి కెరీర్‌కు కీలకంగా మారవచ్చు.

ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, సాయిపల్లవి సీతగా కనిపించనుంది. వీరిద్దరి జోడీ వెండితెరపై ఎలా ఉంటుందో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాతో సాయి పల్లవి పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ తెచ్చుకోవడం ఖాయం అంటున్నారు ఆమె అభిమానులు 

ఎట్టకేలకు తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేనితో కలిసి ఆమె నటించిన లెనిన్ సంచలన విజయం సాధించింది.

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే రిలీజ్ కానుంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.