అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఈ సినిమాలో పవర్ స్టార్ లుక్ ఉంటుంది. అబ్బో అప్పట్లో పూనకాలు తెప్పించింది. గడ్డంతో పవర్ ఫుల్ లుక్ లో కనిపించి అభిమానులకు కిక్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. 2011 లో విడుదలైన ఈ సినిమాకు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. జాకీ ష్రాఫ్ , అడివి శేష్ మరియు అతుల్ కులకర్ణి నటించారు.

అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే
Panja
Follow us

|

Updated on: May 08, 2024 | 9:49 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమా పంజా. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకుంది ఈ మూవీ. ముఖ్యంగా ఈ సినిమాలో పవర్ స్టార్ లుక్ ఉంటుంది. అబ్బో అప్పట్లో పూనకాలు తెప్పించింది. గడ్డంతో పవర్ ఫుల్ లుక్ లో కనిపించి అభిమానులకు కిక్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. 2011 లో విడుదలైన ఈ సినిమాకు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. జాకీ ష్రాఫ్ , అడివి శేష్ మరియు అతుల్ కులకర్ణి నటించారు. అలాగే ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన సారా-జేన్ డయాస్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా అంజలి లావానియా నటించింది.

అంజలి ఈ మూవీలో చాలా హాట్ గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. పంజా సినిమాలో గ్లామరస్ పాత్రలో కనిపించిన అంజలి. ఇప్పుడు ఎలా ఉంది.? ఎక్కడ ఉంది.? ఎం చేస్తుంది.? అనేది తెలుసుకోవడానికి చాలా మంది నెటిజన్స్ ఆసక్తి చూపుతున్నారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన అంజలి లావానియా కేవలం ఒకే ఒక్క సినిమా చేసింది. 2012లో ఆమె వోగ్ యొక్క టాప్ 10 మోడల్స్ జాబితాలో చోటు సంపాదించుకుంది.

అలాగే చాలా అందాల పోటీల్లోనూ పాల్గొంది. అంజలి లావానియా చక్ర హీలింగ్ మరియు క్రియా యోగా యొక్క వైద్యం చేసే కళలను నేర్చుకోవడానికి మోడలింగ్ మరియు నటనకు కొన్ని సంవత్సరాల విరామం తీసుకుంది. ఇప్పుడు నటనకు దూరంగా ఉంటుంది ఈ అమ్మడు. కానీ డీజే గా మారి ప్రేక్షకులను అలరిస్తుంది అంజలి. సోషల్ మీడియాలో అంజలి లావానియా కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ చిన్నది మరింత అందంగా హాట్ గా తయారయ్యింది.

అంజలి లావానియా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

అంజలి లావానియా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

అంజలి లావానియా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..