AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curd vs Buttermilk: వేసవిలో పెరుగు తినాలా? లేదంటే మజ్జిగ తాగాలా? ఏది ఆరోగ్యానికి మంచిది..

ప్రతి ఇంటి వంట గదిలో పెరుగు, మజ్జిగ రెండూ తప్పనిసరిగా ఉంటాయి. చాలా ఇళ్లలో ఆహారంతో పాటు పెరుగు అన్నం తింటారు. మజ్జిగ కూడా ఎంతో ఇష్టంగా తాగుతారు. ఈ రెండూ పాలతో తయారయ్యేవే. సహజ ప్రోబయోటిక్ ఆహారాలు అయిన ఇవి పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ ఎసిడిటీ లేదా మలబద్ధకంతో బాధపడేవారు..

Srilakshmi C
|

Updated on: Mar 23, 2026 | 2:22 PM

Share
ప్రతి ఇంటి వంట గదిలో పెరుగు, మజ్జిగ రెండూ తప్పనిసరిగా ఉంటాయి. చాలా ఇళ్లలో ఆహారంతో పాటు పెరుగు అన్నం తింటారు. మజ్జిగ కూడా ఎంతో ఇష్టంగా తాగుతారు. ఈ రెండూ పాలతో తయారయ్యేవే. సహజ ప్రోబయోటిక్ ఆహారాలు అయిన ఇవి పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ ఎసిడిటీ లేదా మలబద్ధకంతో బాధపడేవారు పెరుగు తినాలా లేక మజ్జిగ తాగాలా అనే సందేహం ఉంటుంది.

1 / 5
పోషకాహార నిపుణుల ప్రకారం, పెరుగు, మజ్జిగ రెండింటిలోనూ ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడే మంచి బ్యాక్టీరియా కలిగి ఉంటాయి. జీర్ణక్రియ సక్రమంగా ఉన్నప్పుడు కడుపు సంబంధిత సమస్యలు చాలా వరకు వాటంతట అవే తగ్గుతాయి. అంతేకాకుండా పెరుగు, మజ్జిగలో కాల్షియం, ప్రోటీన్, శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడే అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.

2 / 5
మీకు ఎసిడిటీ సమస్యలు ఉంటే మజ్జిగ ఒక మంచి ఎంపిక. మజ్జిగ తేలికగా ఉండి, అధిక నీటి శాతాన్ని కలిగి ఉంటుంది. మజ్జిగ తాగడం వల్ల కడుపు చల్లగా ఉండి, భారంగా అనిపించడం తగ్గుతుంది. చాలా మంది మజ్జిగలో వేయించిన జీలకర్ర, నల్ల ఉప్పు,పుదీనాను కలుపుకుని కూడా తాగుతారు. ఇవి గ్యాస్, ఎసిడిటీ నుండి మరింత ఉపశమనాన్ని అందిస్తుంది.

3 / 5
పెరుగు కడుపు ఆరోగ్యానికి మంచిది. కానీ మరీ పుల్లటి పెరుగు ఎక్కువగా తీసుకుంటే కొంతమందిలో ఎసిడిటీ పెరగవచ్చు. కాబట్టి ఎసిడిటీతో బాధపడేవారు పెరుగును తక్కువ పరిమాణంలో తీసుకోవడం లేదా దానిని పలుచగా చేసి మజ్జిగలా తాగడం మంచిది.

4 / 5
మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి పెరుగు, మజ్జిగ రెండూ చాలా మంచివి. వాటిలోని ప్రోబయోటిక్స్ పేగులలో మంచి బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మజ్జిగ తేలికగా ఉండి, శరీరంలో తేమను నిలిపి ఉంచుతుంది. మజ్జిగ తాగడం ద్వారా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు.

5 / 5
Follow Us
42 ఏళ్ల వయసులో కళ్లు చెదిరే క్యాచ్‌.. వీడియో చూస్తే ఫిదానే..!

పెన్షన్‌ డబ్బుల పంపిణీలో భారీ మార్పు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్!

భారత్‌ లో ఆకట్టుకున్న11 అంశాలు ఇవే! యోగా ట్రైనర్ పోస్టు వైరల్!

కిడ్నీ రోగాలకు అడ్డుకట్టవేసి ఉద్దానానికి ఊపిరిపోయాలనుకుంది.. కానీ

వారంలో 3 సార్లు తినండి చాలు.. వెయ్యి ఏనుగుల శక్తి వస్తుంది..

పైలట్‌ స్మిత్ మచ్ఛర్‌కు నెతన్యాహు అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్‌కు రావ

విండీస్ సిరీస్ తర్వాత రో-కో మరలా ఎప్పుడు బరిలోకి దిగేది..?

భారత్‌-పాక్‌ మధ్య దౌత్య ఉద్రిక్తత.. పంజాబ్‌ సరిహద్దుపై మళ్లీ రగడ

పెద్దల పంచాయితీ తర్వాత ఏమైంది? విజయవాడలో ప్రేమజంట విషాదాంతం

పారడైస్ సినిమా ఛాన్స్ మిస్ అవ్వడంపై హీరోయిన్ కామెంట్స్..