AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liver Detoxify Drink: కాలేయాన్ని సహజంగా శుద్ధిచేసే పానియం.. రోజూ ఉదయాన్నే గ్లాసుడు తాగితే చాలు!

ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మన శరీరంలో 50కి పైగా విధులను నిర్వర్తించే ఒక ముఖ్యమైన అవయవం. హార్మోన్ల ఉత్పత్తి, ప్రోటీన్ల సంశ్లేషణ వంటివి కీలకమైన పనులు ఇది నిర్వర్తిస్తుంది. అయితే జీవనశైలి కారణంగా కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది..

Srilakshmi C
|

Updated on: Mar 23, 2026 | 2:10 PM

Share
ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మన శరీరంలో 50కి పైగా విధులను నిర్వర్తించే ఒక ముఖ్యమైన అవయవం. హార్మోన్ల ఉత్పత్తి, ప్రోటీన్ల సంశ్లేషణ వంటివి కీలకమైన పనులు ఇది నిర్వర్తిస్తుంది. అయితే జీవనశైలి కారణంగా కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది.

1 / 5
మద్యం ,అధిక ప్రోటీన్ తీసుకునే వారు కాలేయంపై భారాన్ని పెంచి, దాని పనితీరును ప్రభావితం చేస్తుంది. కానీ కాలేయం పనితీరును మెరుగుపరచడానికి ఆయుర్వేదం కొన్ని మార్గాలను సూచిస్తుంది.

2 / 5
ముఖ్యంగా నేటి కాలంలో ఫ్యాటీ లివర్ సాధారణ సమస్యగా మారింది. తప్పుల ఆహారపు అలవాట్ల కారణంగా ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తుంది. కానీ కాలేయాన్ని నిర్విషీకరణ చేసి, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడటంలో కారెట్లు కీలకంగా పనిచేస్తాయి.

3 / 5
క్యారెట్లు, ఆపిల్ పండ్లు, ద్రాక్ష పండ్లు, పుదీనాను కలిపి జ్యూస్ తయారు చేసుకుని తాగాలి. అయితే ఈ జ్యూస్ తయారుచేసేటప్పుడు అందులో చక్కెర లేదా ఉప్పు కలపవద్దు. ఈ జ్యూస్‌ను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. ఈ జ్యూస్ ఫ్యాటీ లివర్‌కు మాత్రమే కాకుండా కామెర్లకు కూడా మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

4 / 5
క్యారెట్లు కాలేయ కణాలను బలపరిచి, వాటిని నష్టం నుంచి కాపాడతాయి. క్యారెట్లలోని పదార్థాలు కాలేయంపై ఉండే అధిక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. యాపిల్స్‌లోని గుణాలు కాలేయ వాపును తగ్గించడంలో, కణాల పునరుత్పత్తిలో సహాయపడతాయి. ద్రాక్ష పండ్లు కాలేయంలో ఎంజైమ్‌లను పెంచుతాయి. ఇవి ప్రోటీన్ల జీర్ణక్రియ, సంశ్లేషణకు సహాయపడతాయి.

5 / 5
Follow Us
DMartలో షాపింగ్ చేసేవారికి అదిరిపోయే టిప్స్‌.. ఇలా చేస్తే చాలు..

నెయిల్ పాలిష్‌తో క్యాన్సర్? అందులోని డేంజర్ కెమికల్స్ ఇవే

జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!

ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు

2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!

అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!

ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!

బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?

మేడమ్ సార్ మేడమ్ అంతే..!
మేడమ్ సార్ మేడమ్ అంతే..!
US విషాదం.. ట్రాక్‌పై జారిపడ్డ స్నేహితుడు.. కాపాడబోయి యువతి సైతం