AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్తబంగారు లోకం హీరోయిన్ ఏంటి ఇంత షాక్ ఇచ్చింది.. అస్సలు ఊహించలేదు గురూ..!

కొత్తబంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ శ్వేతాబసు ప్రసాద్. మొదటి సినిమా తోనే ఆకట్టుకుంది ఈ చిన్నది. వారెవ్వా అచ్చం మన పక్కింటి అమ్మాయిలనే ఉందే ఈ అమ్మడు అని కుర్రాళ్లంతా అనుకునేలా ఆకట్టుకుంది ఈ చిన్నది.  కాలేజీ స్టూడెంట్ గా నటించిన శ్వేతా అచ్చమైన తెలుగమ్మాయిలానే ఉంటుంది.

కొత్తబంగారు లోకం హీరోయిన్ ఏంటి ఇంత షాక్ ఇచ్చింది.. అస్సలు ఊహించలేదు గురూ..!
Actress
Rajeev Rayala
|

Updated on: Jul 12, 2024 | 11:16 PM

Share

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ముద్దుగుమ్మలు అలా వచ్చి.. ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. చేసింది తక్కువ సినిమాలే అయిన గుర్తుండిపోయే పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు.. ఆ తర్వాత కనుమరుగైపోతారు.. ప్రేక్షకులుకూడా దాదాపు ఆ హీరోయిన్స్ ను మర్చిపోతారు. కానీ సడన్ గా ఎదో ఫంక్షన్ లోనో లేక సోషల్ మీడియాలోనో దర్శనమిచ్చి షాక్ ఇస్తూ ఉంటారు ఆ హీరోయిన్స్.. అప్పటికి ఇప్పటికి గుర్తుపట్టలేనంతగా మారిపోతారు ఆ బ్యూటీస్. టక్కున కనిపెట్టడం కష్టమే అనుకోండి.. అలా వచ్చిన వారిలో ఈ అమ్మడుకు కూడా ఒకరు. కొత్తబంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ శ్వేతాబసు ప్రసాద్. మొదటి సినిమా తోనే ఆకట్టుకుంది ఈ చిన్నది. వారెవ్వా అచ్చం మన పక్కింటి అమ్మాయిలనే ఉందే ఈ అమ్మడు అని కుర్రాళ్లంతా అనుకునేలా ఆకట్టుకుంది ఈ చిన్నది.  కాలేజీ స్టూడెంట్ గా నటించిన శ్వేతా అచ్చమైన తెలుగమ్మాయిలానే ఉంటుంది.

ఇక మొదటి సినిమాతోనే మంది విజయాన్ని అందుకున్న శ్వేతాబసు ప్రసాద్ చాలా మందికి ఫేవెరెట్ హీరోయిన్ గా మారింది. ముఖ్యంగా కుర్రాళ్లలో ఈ చిన్నదానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా తర్వాత ఎక్కడ చూసిన ఈ చిన్నదాని ఫొటోలే..  కొత్తబంగారు లోకం సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది శ్వేతాబసు ప్రసాద్. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

హీరోయిన్ గా అవకాశాలు అందుకోలేకపోయిన ఈ ఆముద్దుగుమ్మ ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. తాజాగా ఈ అమ్మడికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో శ్వేతాను చూస్తే షాక్ అవుతారు. అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఈ భామ. అప్పట్లో బొద్దుగున్న ఈ బ్యూటీ ఇప్పుడు సన్నగా జీరో సైజ్ లోకి చేంజ్ అయ్యింది. శ్వేతా 2018లో తన ప్రియుడు రోహిత్ మిట్టల్‌ ను పెళ్లాడింది. ఆ తర్వాత మనస్ఫర్థలు కారణంగా ఈ ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటుంది. ఇటీవలే హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్ చేసింది.మొన్నీమద్యే ఓ బోల్డ్ సిరీస్ లోనూ చేసింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ చిన్నది. తాజాగా వైరల్ అవుతోన్న ఈ అమ్మడి ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫోన్‌లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా.. మీ వాట్సప్ హ్యాక్ అయినట్లే
ఫోన్‌లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా.. మీ వాట్సప్ హ్యాక్ అయినట్లే
ఈ శివుడికి చెరకు నైవేద్యం పెడితే ఒంట్లో షుగర్ మాయం..!
ఈ శివుడికి చెరకు నైవేద్యం పెడితే ఒంట్లో షుగర్ మాయం..!
మద్యం కాదు.. ఇదే డేంజరస్.. ఈ డ్రింక్ తాగారో మీ కిడ్నీలు గుల్లే
మద్యం కాదు.. ఇదే డేంజరస్.. ఈ డ్రింక్ తాగారో మీ కిడ్నీలు గుల్లే
8 ఏళ్ల తరువాత హీరోయిన్‌ లైంగిక ఆరోపణల కేసు నుంచి హీరోకు విముక్తి
8 ఏళ్ల తరువాత హీరోయిన్‌ లైంగిక ఆరోపణల కేసు నుంచి హీరోకు విముక్తి
మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్‌.. ఒక్క మాటతో
మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్‌.. ఒక్క మాటతో
స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ.. బ్యూటిఫుల్ ఫొటోస్
స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ.. బ్యూటిఫుల్ ఫొటోస్
మహిళలకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి రూ.15 వేలు.. చెక్ చేసుకోండి
మహిళలకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి రూ.15 వేలు.. చెక్ చేసుకోండి
శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్.. ఇవి ఉంటే వెంటనే అకౌంట్‌లో..
శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్.. ఇవి ఉంటే వెంటనే అకౌంట్‌లో..
రాత్రి 8 తర్వాత ఈ గుడిలోకి వెళ్లాలంటే పూజారులకే హడల్!
రాత్రి 8 తర్వాత ఈ గుడిలోకి వెళ్లాలంటే పూజారులకే హడల్!
క్రేజీ ప్లాంట్ లేడీ అంటూ రాశిఖన్నా బ్యూటిఫుల్ ఫొటోస్
క్రేజీ ప్లాంట్ లేడీ అంటూ రాశిఖన్నా బ్యూటిఫుల్ ఫొటోస్