AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోస్ట్ డిజైర‌బుల్ విమెన్‌గా హాట్ బ్యూటీ దిశా ప‌టానీ

కొద్ది రోజుల క్రితం మోస్ట్ డిజైర‌బుల్ మెన్ లిస్ట్‌ను రిలీజ్ చేసిన టైమ్స్ తాజాగా 2019 సంవ‌త్స‌రానికి గానూ టాప్ 50 మోస్ట్ డిజైరబుల్ విమెన్ జాబితాను విడుద‌ల చేసింది.

మోస్ట్ డిజైర‌బుల్ విమెన్‌గా హాట్ బ్యూటీ దిశా ప‌టానీ
దిశా పటాని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. 
Ram Naramaneni
|

Updated on: Aug 30, 2020 | 8:58 AM

Share

కొద్ది రోజుల క్రితం మోస్ట్ డిజైర‌బుల్ మెన్ లిస్ట్‌ను రిలీజ్ చేసిన టైమ్స్ తాజాగా 2019 సంవ‌త్స‌రానికి గానూ టాప్ 50 మోస్ట్ డిజైరబుల్ విమెన్ జాబితాను విడుద‌ల చేసింది. ఇందులో హాట్ బ్యూటీ దిశా ప‌టానీ మొద‌టి స్థానాన్ని ద‌క్కించుకుంది. ఇటీవ‌ల హిందీ చిత్ర‌సీమ‌లో వ‌రుస సినిమాలు చేయ‌డం, మంచి స‌క్సెస్‌ల‌ను అందుకోవ‌డంతో పాటు గ్లామ‌ర్ విష‌యంలో తిరుగులేని దిశా ఈ రికార్డ్‌ని త‌న ఖాతాలో వేసుకుంది. గ‌త ఏడాది ఈ లిస్ట్‌లో 9వ ర్యాంక్‌లో ఉన్న దిశా ప‌టానీ ఈ ఏడాది ఏకంగా టాప్ ర్యాంకుకి చేరుకోవ‌డం విశేషం.

ఇక రెండో స్థానంలో సుమన్ రావ్ నిలిచింది. ఇక నెం.3 గా కత్రీనా కైఫ్, నెం.4 దీపికా పదుకునే గ‌త ఏడాది ర్యాంకుల్లోనే కొన‌సాగుతున్నారు , 5 వ నెంబ‌ర్‌ వర్తికా సింగ్, నెం.6 కియారా అద్వానీ, నెం.7 శ్రద్దా కపూర్, నెంబ‌ర్ 8 యామీ గౌతమ్, నెంబ‌ర్ 9 అదితి రావు హైదరీ , నెం.10 జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు ద‌క్కించుకున్నారు. సౌత్ బ్యూటీలు ఒక్క‌రు కూడా ఈ లిస్ట్‌లో ప్లేస్ ద‌క్కించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే గ‌త ఏడాది అగ్ర స్థానాన్ని ద‌క్కించుకున్న అలియా భ‌ట్ ఈ సారి నెపోటిజం విమ‌ర్శ‌ల‌ వ‌ల‌న 12 వ స్థానంకు పడిపోయింది.

మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్‌గా దిశా ప‌టానీ

Also Read :

‘డియర్‌ కామ్రేడ్’ అరుదైన ఘ‌న‌త‌ : ఇండియాలోనే నెం.1

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం : ఏపీలో మ‌రో రెండు రోజులు వ‌ర్షాలు

“తాత వల్లే తెలుగు నేర్చుకున్నా”

Follow Us
మల్లెపూలకు ఇంత సీనుందా? సైంటిఫిక్‌గా ఏం తేలిందో తెలుసా?
మల్లెపూలకు ఇంత సీనుందా? సైంటిఫిక్‌గా ఏం తేలిందో తెలుసా?
కలలో నల్ల కుక్క కనిపించిందా? దీని అర్థం తెలిస్తే షాక్!
కలలో నల్ల కుక్క కనిపించిందా? దీని అర్థం తెలిస్తే షాక్!
సోదరులను మరిచిపోలేక.. విగ్రహాలకు రాఖీలు కట్టిన సోదరీమణులు
సోదరులను మరిచిపోలేక.. విగ్రహాలకు రాఖీలు కట్టిన సోదరీమణులు
నా భర్తను చంపి శవాన్ని రోడ్డుమీద పడేశారు..
నా భర్తను చంపి శవాన్ని రోడ్డుమీద పడేశారు..
ఈ స్టైల్ లో పూర్ణం బూరెలు చేస్తే.. గంటల తర్వాత కూడా కరకరలాడుతాయ్!
ఈ స్టైల్ లో పూర్ణం బూరెలు చేస్తే.. గంటల తర్వాత కూడా కరకరలాడుతాయ్!
ఇదెక్కడి విడ్డూరం.. పెంగ్విన్ లా నడిచిన మహిళ .కారణం ఏంటంటే!
ఇదెక్కడి విడ్డూరం.. పెంగ్విన్ లా నడిచిన మహిళ .కారణం ఏంటంటే!
అమరావతి ఏసీ బస్సులో బైర్లు కమ్మే సీన్.. ఆ రాత్రి ఏం జరిగిందంటే..
అమరావతి ఏసీ బస్సులో బైర్లు కమ్మే సీన్.. ఆ రాత్రి ఏం జరిగిందంటే..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్.. కిలోమీటర్‌కు ఎంత ఖర్చు అవుతుందంటే..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్.. కిలోమీటర్‌కు ఎంత ఖర్చు అవుతుందంటే..
ఇవెక్కడి హారర్ సిరీస్‌లు రా అయ్యా.! చూస్తే నిద్రపట్టదు
ఇవెక్కడి హారర్ సిరీస్‌లు రా అయ్యా.! చూస్తే నిద్రపట్టదు
నేపాల్‌కు మళ్లీ భారీ వరద ముప్పు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజలు..
నేపాల్‌కు మళ్లీ భారీ వరద ముప్పు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజలు..