Pakam Garelu: జ్యూసీగా, దూదిలా మెత్తగా పాకం గారెలు..
తెలుగువారి పండుగల్లో పిండివంటలు మరియు ప్రసాదాలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా దేవీ నవరాత్రులలో అమ్మవారికి సమర్పించే నైవేద్యాలలో 'పాకం గారెలు' అత్యంత పవిత్రమైనది, రుచికరమైనది. సాధారణంగా గారెలు నూనెలో వేసి తీసిన తర్వాత బెల్లం పాకంలో వేస్తే లోపలికి పాకం సరిగ్గా వెళ్లక పైపైనే ఉండిపోతుందని చాలామంది అంటుంటారు . కానీ ఈ చిన్న చిన్న మెళకువలు పాటిస్తే ప్రతి గారె లోపల దాకా బెల్లం పాకాన్ని పీల్చుకుని నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోతూ అమృతతుల్యంగా మారుతుంది .

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
