Indian Railways: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ట్రైన్‌లో మొబైల్ ఛార్జింగ్‌పై ఆంక్షలు.. ఇవే కొత్త రూల్స్!
ఈ మధ్యకాలంలో రైలు బోగీల్లో పెరుగుతున్న అగ్ని ప్రమాదాల దృష్ట్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాదాలను తగ్గించేందుకు ఇకపై అన్ని రైళ్లలో రాత్రి వేళల్లో మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను తప్పనిసరిగా నిలిపివేయాలని రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అక్టోబర్ 26న అధికారిక ప్రకటన విడుదల చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
