గుడ్లు ఉడకబెట్టేటప్పుడు పగిలిపోతున్నాయా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే పెంకు సులువుగా వస్తుంది!
గుడ్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిలో లభించే ప్రోటీన్‌లు, పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా శీతాకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిరోజూ గుడ్లు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే, ఉడికించిన గుడ్డు తినడం వల్ల ఎక్కువ లాభాలు ఉన్నప్పటికీ, చాలా మందికి వాటిని సరైన పద్ధతిలో ఉడకబెట్టడం రాదు. తరచూ గుడ్లు ఉడికించేటప్పుడు పగిలిపోతుంటాయి లేదా సరిగ్గా ఉడకవు. ఈ సమస్యలకు చెక్ పెట్టి, గుడ్లను పర్ఫెక్ట్‌గా ఉడకబెట్టే కొన్ని సులభమైన చిట్కాలు ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
