Crispy Gobi 65: చల్లారినా మెత్తబడకుండా కరకరలాడే క్రిస్పీ గోబీ 65
పార్టీలలో, రెస్టారెంట్లలో లేదా దాబాలలో వెజ్ స్టార్టర్స్ అనగానే అందరి మదిలో మొదటగా మెదిలే పేరు 'గోబీ 65'. అయితే చాలామంది ఇంట్లో గోబీ 65 చేసినప్పుడు నూనెలో వేయగానే పైన కోటింగ్ విడిపోతోందని, లేదా వేయించిన కొద్దిసేపటికే మెత్తబడిపోతోందని అనుకుంటుంటారు. కానీ శ్రావణీస్ కిచెన్ సూచించిన ఈ చిన్న చిన్న వంటింటి టెక్నిక్స్ పాటిస్తే.. స్వీట్ షాపులు, రెస్టారెంట్లలో లభించేలా బయట సూపర్ క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉండే పర్ఫెక్ట్ గోబీ 65 చాలా సులభంగా సిద్ధమవుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
