Shankar: డైరెక్టర్ శంకర్ బిగ్ ప్లాన్.. ఆ సినిమా రీమేక్ కాదట
ప్రజెంట్ గేమ్ చేంజర్ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ప్యారలల్‌గా ఇండియన్ 2 వర్క్ కూడా కానిచ్చేస్తున్నారు శంకర్. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత రణవీర్ సింగ్ హీరోగా అపరిచితుడు సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేశారు శంకర్. అప్పట్లో రణవీర్‌తో చేయబోయేది రీమేక్ కాదన్న టాక్ కూడా వినిపించింది. ఓ నవలను సినిమాగా రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారన్న న్యూస్ వైరల్ అయ్యింది. తమిళనాట ఎంతో పాపులర్ అయిన వేల్‌పారీ అనే నవలను రణవీర్ హీరోగా వెండితెర మీదకు తీసుకురాబోతున్నారన్న వార్త ట్రెండ్ అయ్యింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
