KGF Chapter 2: యశ్.. ప్రశాంత్ నీల్ పై డైరెక్టర్ శంకర్ ప్రశంసలు… ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చిన కేజీఎఫ్ డైరెక్టర్..

యశ్ టెర్రిఫిక్ నటనకు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ విజవల్ ఎఫెక్ట్‏గా ప్రేక్షకలోకం బ్రహ్మరతం పట్టింది. విడుదలైన నెల గడుస్తున్నప్పటికీ కేజీఎఫ్ 2 దూకుడు మాత్రం తగ్గడం లేదు.

KGF Chapter 2: యశ్.. ప్రశాంత్ నీల్ పై డైరెక్టర్ శంకర్ ప్రశంసలు... ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చిన కేజీఎఫ్ డైరెక్టర్..
Kgf 2
Follow us
Rajitha Chanti

|

Updated on: May 18, 2022 | 7:43 AM

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కేజీఎప్ 2 (KGF 2) మేనియా నడుస్తోంది. ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. ఇప్పటివరకు దాదాపు 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసుళ్లు చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. యశ్ టెర్రిఫిక్ నటనకు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ విజవల్ ఎఫెక్ట్‏గా ప్రేక్షకలోకం బ్రహ్మరతం పట్టింది. విడుదలైన నెల గడుస్తున్నప్పటికీ కేజీఎఫ్ 2 దూకుడు మాత్రం తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఉత్తరాదిలో కేజీఎఫ్ 2 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సినిమా చూసిని ప్రేక్షకులే కాదు.. సినీ విశ్లేషకులు సైతం యశ్, ప్రశాంత్ నీల్ పై ప్రశంసలు కురిపించారు.. తాజాగా ఈ మూవీ చూసిన డైరెక్టర్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఎట్టకేలకు కేజీఎఫ్ 2 సినిమా చూశాను.. కటింగ్ ఎడ్జ్ స్టైల్, స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్.. బోల్డ్ మూవీకి ఇంటర్ కట్ యాక్షన్ అండ్ డైలాగ్స్, చాలా అందంగా చూపించారు.. మాస్ పవర్ హౌస్ తిరిగి పునరుద్ధరించారు.. యశ్.. థ్యాంక్స్ ప్రశాంత్ నీల్.. మాకు పెరియప్పని అందించారు.. యాక్షన్ డైరెక్టర్స్ అన్బిఅరివుల అద్భుతంగా పనిచేశారు అంటూ చెప్పుకొచ్చారు శంకర్. ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, శ్రీనిధి శెట్టి కీలకపాత్రలలో నటించారు. డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో RC15 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..