AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియాలో 18 సార్లు రూ.100 కోట్లు కొల్లగొట్టిన స్టార్ హీరో.. ప్రభాస్ మాత్రం కాదు

ఇప్పుడున్న హీరోలు వంద కోట్లు పెట్టి, వాటిని మళ్లీ కలెక్ట్ చేయడం పెద్ద రిస్క్ లాగా ఉంది. కానీ, ఒక్క హీరో మాత్రం చాలా ఈజీగా రూ.100 కోట్లు కొల్లగొడుతున్నాడు. తన సినీ కెరియర్లో ఏకంగా 18 సార్లు రూ.100 కోట్లు క్లబ్ లో చేరి తనకంటూ సెపరేట్ రికార్డ్ ను క్రియోట్ చేశాడు. ఆ హీరో ఎవరంటే?

Prasanna Yadla
|

Updated on: Mar 05, 2026 | 11:05 AM

Share
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క సినిమా  రూ.100 కోట్లు కొట్టడం అంటే పెద్ద టాస్క్ అది. దాని కోసం సినిమా స్టార్టింగ్ నుంచి ప్రమోషన్స్ చేస్తే తప్ప ఈ రికార్డ్ అంత ఈజీగా అందుకోలేరు.

1 / 5
అయితే ఓ హీరో మాత్రం తన సినీ కెరియర్లో చాలా ఈజీగా ఈ రికార్డ్ ను సాధించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 సార్లు రూ.100 కోట్లు అందుకున్నాడు. ఇప్పటిలో ఈ రికార్డ్ ను ఎవరూ బ్రేక్ చెయ్యలేరు. ఆ హీరో ఎవరో ఇక్కడ చూద్దాం..

2 / 5
ఆ స్టార్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో  సల్మాన్ ఖాన్‌. సినిమా రిలీజ్ అయితే చాలు హిట్స్ , ఫ్లాప్స్ అని చూడకుండా రూ. 100 కోట్లు అందుకోవడమే టార్గెట్ లాగా అయిపొయింది.

3 / 5
ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన  'సికందర్' సినిమా కూడా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. మన ఇండియాలో ఇలాంటి మైలురాయిని అందుకున్న ఏకైక హీరో సల్మాన్ ఖాన్ మాత్రమే

4 / 5
ఈ రికార్డ్ పై రియాక్ట్ అయిన సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్  భవిష్యత్తులో ఏ హీరో కూడా ఈ రికార్డ్ బ్రేక్ చేయడం కష్టం అని కామెంట్స్ చేస్తున్నారు.  లెక్కలు తారు మారు అయ్యి ఇంకో హీరో పక్కాగా ఈ రికార్డ్  బద్దలు కొడతాడని అంటున్నారు. మరి, ఏం జరుగుతుందో చూడాలి.

5 / 5
Follow Us