Baby Movie: టీజర్ వస్తోంది చూడు జంబలకడి జారు మిఠయా.. నువ్వు చూడకుంటే ఒప్పుకోను మొగ్గలకలింగో..

బేబీ టీజర్ వస్తుంది చూడు.. ఒక్కసారి చూశావంటే మళ్లీ మళ్లీ చూస్తావు చూడు జంబలకడి జారు మిఠాయా..నువ్వు చూడకుంటే ఒప్పుకోను మొగ్గలకలింగో జంబలకడి జారు మిఠాయా..

Baby Movie: టీజర్ వస్తోంది చూడు జంబలకడి జారు మిఠయా.. నువ్వు చూడకుంటే ఒప్పుకోను మొగ్గలకలింగో..
Baby Teaser
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 21, 2022 | 7:47 PM

జంబలకడి జారు మిఠయా… ఇప్పుడు ఎక్కడా చూసిన ఇదే సాంగ్. కొద్దిరోజులుగా సోషల్ మీడియాను ఉపేస్తున్న పాట ఇది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన జిన్నా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మహిళ ఈ సాంగ్ పాడింది. అయితే ఆమె పాడిన పాటను నెట్టింట ట్రోల్ చేయడంతో ఎక్కువగా పాపులర్ అయ్యింది. తాజాగా ఆ పాపులారిటీని క్యాష్ చేసుకుంటున్నారు దర్శకనిర్మాత సాయి రాజేష్. హృదయ కాలేయం.. కొబ్బరిమట్ట వంటి సినిమాలను నిర్మించిన ఆయన.. ఇటీవల కలర్ ఫోటో సినిమాతో జాతీయ అవార్డ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బేబీ. ఈ మూవీలో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కీలకపాత్రలలో నటించారు.

షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ సోమవారం సాయంత్రం విడుదలైంది. అయితే ఈ సినిమా టీజర్ ప్రమోట్ చేయడానికి జంబలకడి జారు మిఠయా సాంగ్ పాడిన మహిళను రంగంలోకి దించారు. “బేబీ టీజర్ వస్తుంది చూడు.. ఒక్కసారి చూశావంటే మళ్లీ మళ్లీ చూస్తావు చూడు జంబలకడి జారు మిఠాయా..నువ్వు చూడకుంటే ఒప్పుకోను మొగ్గలకలింగో జంబలకడి జారు మిఠాయా.. మన చిన్న కొండ తోపు దమ్ముంటే ఆపు.. బీబే టీజర్ చూశావంటే ఊపేస్తవు చూడు జంకలకడి జారు మిఠాయా” అంటూ ఆమె పాడిన పాటతో బేబీ టీజర్ ప్రమోట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ జరిగిన పాటనే.. తమ సినిమా ప్రమోషన్ కోసం వాడుకుంటున్న బేబీ చిత్రయూనిట్ ఐడియాను తెగ పొగుడుతున్నారు నెటిజన్స్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?
ఆమె నటనకు అడియన్స్ ఫిదా.. కానీ ..
ఆమె నటనకు అడియన్స్ ఫిదా.. కానీ ..
Apple iPhone 16 Proతో ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!
Apple iPhone 16 Proతో ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!
శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!