AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలయ్యతో రోజా సెల్ఫీ.. నోరుపారేసుకున్న ఆర్జీవీ!

ఎప్పుడూ నోటి దురుసుతనంతో.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే వ్యక్తి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఆయన మరోసారి తన నోటికి పని చెప్పారు. నిన్న శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, వైసీపీ ఎమ్మెల్యే రోజా కలుసుకున్న విషయం తెలిసిందే. వారు కలిసిన సందర్భంగా.. రోజా, బాలయ్యతో పాటు మరికొందరు కలిసి సెల్ఫీ తీసుకున్నారు. దీన్ని కాస్తా సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా.. వైరల్‌గా మారింది. అంతేకాదు ఆ ఫొటోలో చంద్రబాబు కూడా ఉన్నారు. ఎప్పుడూ టీడీపీ అధినేత […]

బాలయ్యతో రోజా సెల్ఫీ.. నోరుపారేసుకున్న ఆర్జీవీ!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 23, 2020 | 12:54 PM

Share

ఎప్పుడూ నోటి దురుసుతనంతో.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే వ్యక్తి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఆయన మరోసారి తన నోటికి పని చెప్పారు. నిన్న శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, వైసీపీ ఎమ్మెల్యే రోజా కలుసుకున్న విషయం తెలిసిందే. వారు కలిసిన సందర్భంగా.. రోజా, బాలయ్యతో పాటు మరికొందరు కలిసి సెల్ఫీ తీసుకున్నారు. దీన్ని కాస్తా సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా.. వైరల్‌గా మారింది. అంతేకాదు ఆ ఫొటోలో చంద్రబాబు కూడా ఉన్నారు. ఎప్పుడూ టీడీపీ అధినేత చంద్రబాబుపై నోరుపారేసుకునే రోజా.. బాలయ్యతో ఫొటో దిగడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

కాగా.. ఈ ఫొటోపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఫుల్ సెటైర్లు విసిరారు. ‘సెల్ఫీలో రోజా హీరోలా కనిపిస్తోంది. కానీ ఆమె పక్కన ఎవరోగానీ చాలా అసహ్యంగా కనిపిస్తున్నారు. అతను రోజా అందాన్ని పాడు చేస్తున్నాడు’ అంటూ తీవ్రమైన విమర్శలు చేశారు. రోజా, బాలకృష్ణ రాజకీయంగా అధికార పక్షం, ప్రతిపక్షాలైనా.. వారిద్దరూ నటులు. చాలా సినిమాల్లో నటించారు కూడా. ఇంతవరకూ బాలకృష్ణ రోజాను దూషించడం కానీ.. ఆమె బాలయ్యను దూషించడం కానీ జరగలేదు. ఒక విధంగా చెప్పాలంటే రోజాకు బాలయ్య రాజకీయ గురువు. ఆయన ప్రోద్భలంతోనే ఆమె రాజకీయాల్లోకి వచ్చింది.

వాట్సాప్‌పై సరికొత్త సైబర్ దాడులు.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక!
వాట్సాప్‌పై సరికొత్త సైబర్ దాడులు.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక!
ఉదయం నిద్రలేచిన వెంటనే టీ, కాఫీ తాగే అలవాటు మీకూ ఉందా?
ఉదయం నిద్రలేచిన వెంటనే టీ, కాఫీ తాగే అలవాటు మీకూ ఉందా?
డయాబెటిస్ ఉందా? వెంటనే ఈ కిడ్నీ పరీక్షలు చేయించుకోండి!
డయాబెటిస్ ఉందా? వెంటనే ఈ కిడ్నీ పరీక్షలు చేయించుకోండి!
కోహ్లీ, రోహిత్ మ్యాచ్‌లను లైవ్‌లో చూడలేం.. ఎందుకో తెలుసా?
కోహ్లీ, రోహిత్ మ్యాచ్‌లను లైవ్‌లో చూడలేం.. ఎందుకో తెలుసా?
ఒకప్పుడు రోడ్లపై నిమ్మరసం అమ్మింది.. ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్
ఒకప్పుడు రోడ్లపై నిమ్మరసం అమ్మింది.. ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్
చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!
ధనుష్కోడి మహా విషాదానికి 59 ఏళ్లు.. ఆ రైలు ఏమైంది?
ధనుష్కోడి మహా విషాదానికి 59 ఏళ్లు.. ఆ రైలు ఏమైంది?
సులువుగా బరువు తగ్గాలా? ఐతే ఉదయాన్నే ఈ 4 పనులు చేయండి..
సులువుగా బరువు తగ్గాలా? ఐతే ఉదయాన్నే ఈ 4 పనులు చేయండి..
విజయ్ హజారేలో కోహ్లీ, రోహిత్ పారితోషికం ఎంతో తెలుసా?
విజయ్ హజారేలో కోహ్లీ, రోహిత్ పారితోషికం ఎంతో తెలుసా?