AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar: ఆ విషయంలో ప్రశాంత్ నీల్‏కు కోపమొచ్చిందా ?.. సలార్ కోసం డైరెక్టర్ కీలక నిర్ణయం..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్ సలార్ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Salaar: ఆ విషయంలో ప్రశాంత్ నీల్‏కు కోపమొచ్చిందా ?.. సలార్ కోసం డైరెక్టర్ కీలక నిర్ణయం..
Prashanth Neel, Salaar
Rajitha Chanti
|

Updated on: Sep 27, 2022 | 10:36 AM

Share

కేజీఎఫ్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‏ను షేక్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఇటీవల కేజీఎఫ్ 2 సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టారు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్ సలార్ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సలార్ (Salaar) సినిమా నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ ఈ మూవీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ ఇందులో ప్రభాస్ లుక్ పలుమార్లు నెటింట వైరల్ అయ్యింది. రోజు రోజుకీ ఈ సినిమాకు లీకుల బెడద ఎక్కువవుతుంది.

గతంలోనూ పలు ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. రెండు రోజుల క్రితం ప్రభాస్ లుక్‏ నెట్టింట హల్చల్ చేసింది. షూటింగ్ జరుగుతుండగా.. మాస్ అండ్ సీరియస్‏లో అదిరిపోయారు. అయితే ఈ విషయం ప్రశాంత్ నీల్ దృష్టికి వెళ్లడంతో యూనిట్ సభ్యుల పై ఆగ్రహం వ్యక్తం చేశారట. భారీ బడ్జెట్‏తో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే చిత్రబృందానికి వార్నింగ్ సైతం ఇచ్చారట. అంతేకాకుండా నటీనటులతోపాటు.. సాంకేతిక నిపుణులు కూడా మొబైల్స్ తీసుకురావొద్దంటూ రూల్స్ పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా శ్రుతి హసన్ నటిస్తోంది. అలాగే ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, కీలకపాత్రలలో నటిస్తున్నారు.

మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే