AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puli Meka: ఆసక్తి రేపుతోన్న పులి మేక ట్రైలర్.. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోన్న సినిమా

లావ‌ణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్‌, సిరి హ‌న్మంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సోమ‌వారం ఈ ఒరిజిన‌ల్ ట్రైల‌ర్‌ను డైరెక్టర్ బాబీ, హీరో సిద్ధు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు.

Puli Meka: ఆసక్తి రేపుతోన్న పులి మేక ట్రైలర్.. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోన్న సినిమా
Puli Meka
Rajeev Rayala
|

Updated on: Feb 20, 2023 | 8:40 PM

Share

థ్రిల్ల‌ర్స్‌కి, సైకో కిల్ల‌ర్ వెబ్‌సీరీస్‌ల‌కి మంచి డిమాండ్ ఉన్న టైమ్ ఇది. లాక్‌డౌన్‌లో మొద‌లైన ఈ ఫీవ‌ర్‌, సిరీస్ ల‌వ‌ర్స్‌లో ఇంకా త‌గ్గ‌లేదు. అలాంటివారికి డ‌బుల్ థ్రిల్లింగ్ క‌లిగించ‌నుంది ‘పులి మేక‌’. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘పులి మేక‌’ ట్రైల‌ర్‌లోనూ అదే స్పీడ్ క‌నిపిస్తోంది. స్టార్టింగ్ టు ఎండింగ్ రేసీ నెరేష‌న్ సిరీస్ మీద స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేస్తోంది.

ప్రాముఖ ఓటీటీల్లో ఒక‌టైన జీ 5 త‌మ ఆడియెన్స్ కోసం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, మ‌రాఠీ, గుజ‌రాతీ, బెంగాలీ స‌హా ఇత‌ర భాష‌ల్లో అప‌రిమిత‌మైన, కొత్త‌దైన, వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తోంది. ఈ ఓటీటీ లైబ్ర‌రీలో ఫిబ్ర‌వ‌రి 24న‌ మ‌రో బెస్ట్ ఒరిజిన‌ల్‌గా జాయిన్ కావ‌టానికి సిద్ధ‌మ‌వుతుంది ‘పులి మేక’. ఈ ఒరిజిన‌ల్ కోసం జీ 5 కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌తో జాయిన్ అయ్యింది. లావ‌ణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్‌, సిరి హ‌న్మంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సోమ‌వారం ఈ ఒరిజిన‌ల్ ట్రైల‌ర్‌ను డైరెక్టర్ బాబీ, హీరో సిద్ధు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే…

‘‘చావు చెప్పిరాదు, వ‌చ్చిన‌ప్పుడు త‌ప్పించుకోవ‌డం సాధ్యం కాదు అంటూ మొదల‌వుతుంది పులిమేక ట్రైల‌ర్‌. ఆ డైలాగును చెప్పిన తీరు, బ్యాక్‌గ్రౌండ్‌లో క‌నిపించే దృశ్యాలు బెస్ట్ టేకాఫ్‌గా అనిపించాయి. డైలాగ్ విన‌గానే భ‌గ‌వ‌ద్గీత గుర్తుకొస్తుంది. ఒన్‌మంత్ బ్యాక్ షామిర్‌పేట్ లేక్ ద‌గ్గ‌ర ఎస్ ఆర్ న‌గ‌ర్ ఎస్ ఐ అనిల్ మ‌ర్డ‌ర్ జ‌రిగింది. ఆ మ‌ర్డ‌ర్ చేసింది, ఈ మ‌ర్డ‌ర్ చేసింది ఒక్క‌రే సార్ అని చెబుతూ ప్ర‌భాక‌ర్ శ‌ర్మ కేర‌క్ట‌ర్‌లో ప‌రిచ‌య‌మ‌వుతారు ఆది. పోలీస్ అఫిషియ‌ల్‌గా క‌నిపిస్తారు సుమన్‌. ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి ఒక సైకో పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని టార్గెట్ చేశాడ‌ని అర్థ‌మ‌వుతుంది.

ఈ కేసును డీల్ చేయ‌డం కోసం అపాయింట్ అవుతుంది ఐపీయ‌స్ ఆఫీస‌ర్ కిర‌ణ్ ప్ర‌భ కేర‌క్ట‌ర్‌లో లావ‌ణ్య‌. సీరియ‌స్ లుక్స్ లో, ఖాకీ యూనిఫార్మ్‌కి గ‌ట్టిగా న్యాయం చేశారు లావ‌ణ్య‌. త‌న‌కంటూ ఓ టీమ్‌ని సెల‌క్ట్ చేసుకుని ఈ కేసును డీల్ చేసిన‌ట్టు మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. ఈ ఛేజింగ్‌లో ఆమెకు సాయం చేస్తాడు ప్ర‌భ‌. పులి మేక క‌థ‌లో పులి ఎవ‌రో తెలియాలి అంటూ జ‌రిగే ఇన్వెస్టిగేష‌న్ ఆడియ‌న్స్‌ని ఎంగేజ్ చేస్తుంది. జంతువులాంటి మ‌నిషి కోసం కిర‌ణ్ ప్ర‌భ అండ్ ప్ర‌భాక‌ర్‌ టీమ్ చేసే ప్ర‌య‌త్నం ఫ‌లించిందా? ఆ మేడ‌మ్ చాలా డేంజ‌ర్ కొడ్తుంది అని అనుకునేవాళ్ల ఫీలింగ్స్ నిజ‌మ‌య్యాయా? లాక్‌డౌన్‌లో ప్ర‌భాక‌ర్‌ చూసిన సీరీస్‌ల వ‌ల్ల కేసుకు ఏమైనా హెల్ప్ జ‌రిగిందా?’’ వంటి వివ‌రాలు ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేస్తున్నాయి.

దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు